కాటమరాయుడు సెట్లో శృతి బర్త్ డే సెలబ్రేషన్స్..!

  • IndiaGlitz, [Saturday,January 28 2017]

అందాల క‌థానాయిక శృతిహాస‌న్ పుట్టిన‌రోజు ఈరోజు. ప్ర‌స్తుతం శృతిహాస‌న్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో కాట‌మ‌రాయుడు, క‌మ‌ల్ హాస‌న్ తో శ‌భాష్ నాయుడు సినిమాలో న‌టిస్తుంది. కాట‌మరాయుడు లో ప‌వ‌న్ స‌ర‌స‌న శృతి హాస‌న్ న‌టిస్తుంది. నార్ట్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కిషోర్ పార్ధ‌సాని ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఉగాది కానుక‌గా కాట‌మ‌రాయుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే...ఈరోజు శృతి హాస‌న్ బ‌ర్త్ డేను కాట‌మ‌రాయుడు సెట్ లో సెల‌బ్రేట్ చేసారు. ఈ విష‌యాన్ని న‌టుడు శివ‌బాలాజీ ఫేస్ బుక్ ద్వారా తెలియ‌చేస్తూ శృతిహాస‌న్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్ ఫోటోల‌ను పోస్ట్ చేసారు.

More News

రానా మూవీ కోసం స్టార్ హీరోలు..!

దగ్గుబాటి రానా నటించిన తాజా చిత్రం ఘాజీ.ఈ చిత్రానికి సంకల్ప్ దర్శకత్వం వహించారు.

నిర్మాతకు నిలువెత్తు నిదర్శనం.. దిల్ రాజు - మెగాస్టార్ చిరంజీవి

శర్వానంద్,అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్రాజు నిర్మించిన చిత్రం 'శతమానం భవతి'.

హ్యాపీ బ‌ర్త్ డే టు శృతిహాస‌న్..!

క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా చిత్ర‌సీమ‌లో ప్ర‌వేశించి...అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న అందాల క‌ధానాయిక శృతిహాస‌న్. తెలుగులో శృతిహాస‌న్ న‌టించిన చిత్రాలు స‌క్సెస్ సాధించ‌క‌పోవ‌డంతో ఆమెను ఐరెన్ లెగ్ అన్నారు.

ఎన్టీఆర్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత గ్యాప్ తీసుకుని ఆతర్వాత సర్ధార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

దిల్ రాజు నిజంగానే దిల్ ఉన్న నిర్మాత - చిరంజీవి..!

శ‌ర్వానంద్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన చిత్రం శ‌త‌మానం భ‌వ‌తి. ఈ చిత్రాన్ని వేగేశ్నస‌తీష్ తెర‌కెక్కించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్నినిర్మించారు.