అనుష్క భాటలో శృతిహాసన్....

  • IndiaGlitz, [Friday,April 07 2017]

జ‌యం ర‌వి, ఆర్య, శృతిహాస‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా ప్ర‌ముఖ న‌టి ఖుష్బూ భ‌ర్త‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'సంఘ‌మిత్ర‌'. 150 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌య‌మేమంటే ఈ సినిమా కోసం అ్ర‌లెడి హీరోలు జ‌యం ర‌వి, ఆర్య ఏడాదిన్న‌ర పాటు డేట్స్ కేటాయించేస్తున్నార‌ట‌.

ఇక చెన్నై సొగ‌స‌రి శృతిహాస‌న్ ఈ సినిమా కోసం క‌త్తి ప‌డుతుంది. లండ‌న్‌లో టిమ్ క్లోజ్ అనే మాస్ట‌ర్ ద‌గ్గ‌ర శృతిహాస‌న్ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం ట్ర‌యినింగ్ తీసుకుంటుంది. భారీ బ‌డ్జెట్‌తో, భారీ సెట్టింగ్స్‌, తారాగ‌ణంతో రూపొంద‌నున్న ఈ చిత్రం కోసం అంద‌రూ బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు. శృతి ఈ విష‌యాన్న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది.

More News

'బాహుబలి 2' టికెట్ కావాలా నాయనా...

యంగ్ రెబల్స్టార్ టైటిల్ పాత్రలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా బ్యానర్పై ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతున్న భారీ బడ్జెట్ విజువల్ వండర్ బాహుబలి 2.

ఆఖరి షెడ్యూల్ లో 'ఒక్కడు మిగిలాడు'

వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న కథానాయకుడు మంచు మనోజ్.

కేరళలో 'బాహుబలి 2' రికార్డ్ రిలీజ్...

రాజమౌళి, ప్రభాస్ల కాంబినేషన్లో రూపొందిన విజువల్ వండర్ బాహుబలి 2 ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతుంది. బాహుబలి ది బిగినింగ్ ఆరు వందల కోట్లకు పైగా వసూళ్ళు సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి బాహుబలి 2 కలెక్షన్స్పై, అసలు విజువల్గా సినిమా ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

ఏప్రిల్ 14న వస్తున్న'రిజర్వేషన్'

లూమియర్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై..'డైలీ ఫోర్ షోస్ తెలంగాణ స్టార్స్'తో కలిసి..

టీఎస్సార్ - టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రకటించిన సుబ్బరామిరెడ్డి

2015-16 సంవత్సరానికిగానూ టీఎస్సార్ - టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డులను గురువారం ఉదయం హైదరాబాద్లో ప్రకటించారు. ఈ సందర్భంగా..టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ``అవార్డుల ప్రకటిన 30 రోజలు సమయం తీసుకున్నాం.