శృతి ఘాటు రిప్లై..

  • IndiaGlitz, [Tuesday,June 06 2017]

ద‌క్షిణాది, ఉత్త‌రాదిన త‌న‌కంటూ ప్ర‌త్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క‌మ‌ల్ త‌న‌య‌, హీరోయిన్ శృతిహాస‌న్ ఇప్పుడు 'బెహ‌న్ హోగి తెరి' సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజీ అయ్యింది. ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా రీసెంట్‌గా జ‌రిగిన మీడియా స‌మావేశంలో ప‌లు ప్ర‌శ్న‌ల‌కు శృతి గ‌ట్టిగానే రిప్లై ఇచ్చింది.

ఇటీవ‌ల సినిమాల్లో బొద్దుగా క‌న‌ప‌డ‌టం, పెదాల‌కు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకోవ‌డం వంటి విష‌యాల‌పై మీడియా ప్ర‌శ్న‌లు అడిగినా శృతి తానేం త‌క్కువ తిన‌లేదనేలా స‌మాధానాలు ఇచ్చింది. నేను ఈ సినిమా కోసం కావాల‌నే బ‌రువు పెరిగాను. అలాగే సినిమాల్లో అందంగా క‌నిపించ‌డం మా పనిలో భాగ‌మే. మేమెలా ఉండాల‌నే దానిపై మ‌రేవ‌రో చెప్పాల్సిన ప‌నిలేదు. అదీ కాకుండా వేరే వాళ్ళు చేసే ఇలాంటి ప‌ని గురించి నేను పెద్ద‌గా ప‌ట్టించుకోనంటూ గ‌డుసుగా స‌మాధాన‌మిచ్చింది.

More News

మహేష్ కోసం అసెంబ్లీ సెట్...

స్పై థ్రిల్లర్ 'స్పైడర్ ' తో బిజీగా ఉన్న మహేష్ తర్వాతగా కొరటాల శివ దర్శకత్వంలో

రెండు రోజుల్లో 'జవాన్' ప్రీ లుక్..

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా బివిఎస్ రవి దర్శకత్వంలో

జూన్ 9న బెంగుళూర్ లో 41 దియెటర్స్ లో విడుదలవుతున్న 'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట'

ఈ సినిమాతో నూతన తారలు శేఖర్ వర్మ,దీప్తి శెట్టి హీరోహీరోయిన్లుగా గ్రాయత్రి ప్రొడక్షన్స్

రామెజిఫిల్మ్ సిటి లో సుధీర్ బాబు పాత్రతో ప్రారంభమైన 'వీర భోగ వసంత రాయలు'షూటింగ్

2016 చివరలో విడుదలై సినీప్రేక్షకుల్ని,విమర్శకులని సైతం మనసుతో కంటతడి పెట్టించిన వినూత్నకథా చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు.

ఈ తేడా టైటిలేంటో...

పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోలే కాదు,టైటిల్స్ కూడా మామూలు సినిమా టైటిల్స్ తో తేడాగానే కనపడతాయి.