సెగ‌లు రేపుతున్న శృతిహాస‌న్‌

  • IndiaGlitz, [Sunday,March 24 2019]

శ‌భాష్ నాయుడు సినిమా ఏ ముహూర్తాన ఆగిందో కానీ.. ఇంకా ప్రారంభం కాలేదు. ఆ సినిమాలో తండ్రి క‌మ‌ల్ హాస‌న్‌తో న‌టించే అవ‌కాశాన్ని శ్రుతిహాస‌న్ చేజార్చుకుంది. అప్ప‌టి నుండి సినిమాల‌కు కూడా దూరంగా ఉంటూ వ‌స్తుంది. పెళ్లి చేసుకుని సినిమాల‌కు పూర్తి దూర‌మ‌వుతుంద‌ని కూడా వార్త‌లు వినిపించాయి. అయితే అలాంటివేమీ లేద‌ని శ్రుతిహాస‌న్ ఖండించింది. త‌న‌కు న‌చ్చిన పాత్ర‌లు రావ‌డం లేదు కాబ‌ట్టి న‌టించ‌డం లేద‌ని చెప్పేసింది. మ్యూజిక్ క‌న్‌స‌ర్ట్స్‌తో బిజీ బిజీగా మారింది.

అయితే ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల వైపు దృష్టి సారిస్తుంద‌ని స‌మాచారం. చిరంజీవి, కొర‌టాల శివ సినిమాలో కూడా శ్రుతి హాస‌న్ న‌టించ‌బోతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో ముంబైలో జ‌రిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో రెడ్ డ్రెస్‌లో హాట్ హాట్ అందాల‌తో క‌నువిందు చేసింది. సినిమాల‌కు దూరంగా లేనని శ్రుతి ఇన్‌డైరెక్ట్‌గా చెబుతుంద‌ని గుస‌గుస‌లాడుకున్నారు అక్క‌డి జ‌నాలు.

More News

క‌ళ్లు తిరిగే కార్వాన్‌...

ద‌క్షిణాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ కొత్త కార్వాన్ కొన్నాడు.  స్టార్ హీరోల‌న్న త‌ర్వాత కార్వాన్‌లు వాడుతారు క‌దా!..

సూర్యకాంతం సినిమా పెద్ద హిట్ కావాలి - విజయ్ దేవరకొండ

వ‌రుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై నిహారిక కొణిదెల‌, రాహుల్ విజ‌య్ జంట‌గా న‌టించిన చిత్రం `సూర్య‌కాంతం`.

పవన్..ఉలికిపాటెందుకు..? ఏం సాధించావ్..!

ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇస్తానన్న ‘రిటర్న్ గిఫ్ట్’ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.

180 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో...

రానా ద‌గ్గుబాటితో గుణ‌శేఖ‌ర్ చేయ‌బోతున్న భారీ చారిత్రాత్మ‌క చిత్రం `హిర‌ణ్య‌క‌శిప‌` స్క్రిప్ట్ ద‌శ‌లో ఉంది.

పవన్‌కు చిన్నికృష్ణ వార్నింగ్.. నేను నోరు తెరిస్తే..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఆంధ్రోళ్లను కొడుతున్నారు.. తెలంగాణ ఏమైనా పాకిస్థానా..?