'సంఘమిత్ర' ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Friday,May 19 2017]

శృతిహాస‌న్ టైటిల్ పాత్ర‌లో, జ‌యం ర‌వి, ఆర్య లీడ్ రోల్స్‌లో సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'సంఘ‌మిత్ర‌'. 150 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. చెన్నై సొగ‌స‌రి శృతిహాస‌న్ ఈ సినిమా కోసం క‌త్తి సాము నేర్చుకోవ‌డం విశేషం.

లండ‌న్‌లో టిమ్ క్లోజ్ అనే మాస్ట‌ర్ ద‌గ్గ‌ర శృతిహాస‌న్ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం ట్ర‌యినింగ్ తీసుకుంటుంది. భారీ బ‌డ్జెట్‌తో, భారీ సెట్టింగ్స్‌, తారాగ‌ణంతో రూపొంద‌నున్న ఈ చిత్రం కోసం అంద‌రూ బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. బాహుబ‌లి త‌ర‌హాలో రెండు భాగాలుగా రూపొంద‌నున్న ఈ సినిమాను తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో రూపొందించ‌నున్నారు.

More News

సచిన్ సినిమాకు ట్యాక్స్ మినహాయింపు...

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ 'సచిన్-ఏబిలియన్ డ్రీమ్'

శరవేగంగా ముస్తాబవుతున్న 'మేడ మీద అబ్బాయి'

కామెడీ చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి

అంతకుమించి కనిపించనున్న రష్మీ..

ఎస్ జై ఫిలింస్ పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం అంతకుమించి. రష్మీ, సతీష్ జై హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత సతీష్. భాను ప్రకాష్ తేళ్ల, కన్నా సహ నిర్మాతలు. జానీ దర్శకత్వం వహిస్తున్నారు.

'ఇదో ప్రేమలోకం' ఆడియో విడుదల

డా.స్వర్ణలత,సురేష్బాబు సమర్పణలో శ్రీ శ్రీనివాస ఫిలింస్ బ్యానర్పై డా.అశోక్ చంద్ర,తేజరెడ్డి,కారుణ్య హీరో హీరోయిన్లుగా

మే 20న రాజ్ తరుణ్ 'అంధగాడు' ట్రైలర్

యువ కథానాయకుడు రాజ్తరుణ్ `అంధగాడు`గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.