అందుకు కారణం ఆయనే....

  • IndiaGlitz, [Friday,October 02 2015]

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ శృతిహాసన్. ఒకప్పుడు ఐరెన్ లెగ్ పాప ఇప్పుడు గోల్డెన్ లెగ్ అయిపోయింది. రీసెంట్ గా శృతిహాసన్ నటించిన పులి' చిత్రం విడుదలైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ మేమింత స్వతంత్య్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నామంటే కారణం నాన్నగారు. ఆయన చిన్నప్పట్నుంచి మాకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటే మంచిదని ఆయన అనుకుంటారు కాబట్టే మాకు స్వేచ్ఛనిచ్చారు. ఈరోజు ఇంత స్వతంత్యంగా నిర్ణయాలు తీసుంటున్నామంటే కారణం ఆయనే అంటూ తండ్రిపై తనకున్న ప్రేమను తెలియజేసింది శృతి.

More News

గోపిచంద్ మూవీ టైటిల్...

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ ప్రస్తుతం సక్సెస్ ఊపుతో ఉన్నాడు.

వర్మను శ్రీదేవి బాధపెట్టింది....

దక్షిణాది సినిమా పరిశ్రమలో శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చిరంజీవి ఈరోజు అనౌన్స్ చేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం దాదాపు ఖరారైంది.తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ చిత్రాన్ని చిరంజీవి హీరోగా రీమేక్ చేయనున్నారు.

చిరు150వ సినిమా ఫిక్స్...

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఫిక్స్ అయ్యింది.

తాతకు నివాళులర్పించిన బన్ని

పుట్టిల్లు చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించి...ఎన్నో వైవిధ్యమైనపాత్రలతో కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుడు కీ.శే.అల్లు రామలింగయ్య.