ఆ హీరో కోసం సాంగ్ ను సింగేసింది

  • IndiaGlitz, [Friday,July 17 2015]

సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలతో కమల్ పెద్ద తనయ శృతిహాసన్ బిజీగా ఉంది. కేవలం నటన పరంగానే కాకుండా శృతికి నచ్చితే ఆ సినిమాలో పాట కూడా పాడుతూ వస్తుంది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో పాటలు పాడిన ఈ చెన్నై సొగసరి తాజాగా మరోసారి తన గళాన్ని సవరించుకుంది.

తమిళ స్టార్ విజయ్ హీరోగా రూపొందుతోన్న పీరియాడిక్ ఫిలిం పులి' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఓ సాంగ్ ను సింగేసింది. వందకోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రంలో శ్రీదేవి సౌమ్యాదేవిగా కనిపిస్తుంది. హన్సిక మరో హీరోయిన్ గా కనిపిస్తుంది. చింబుదేవన్ దర్శకుడు. ఆగస్ట్ 2న ఈ సినిమా ఆడియో ఉంటుంది.

More News

'బాహుబలి' కి సూపర్ స్టార్ ప్రశంస

విజువల్ వండర్ గా విడుదలైన టాలీవుడ్ పీరియాడిక్ మూవీ ‘బాహుబలి’కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుండి ప్రశంసలు లభిస్తుంది.

ఈ నెల 24న విడుదల కానున్న'సాహసం సేయరా డింభకా'

హంసవాహిని టాకీస్ పతాకంపై తిరుమలశెట్టి కిరణ్ దర్శకత్వంలో ఎమ్.ఎస్.రెడ్డి నిర్మించిన హారర్ కామెడీ చిత్రం 'సాహసం సేయరా డింభకా'.

80శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'బెంగాల్ టైగర్'

బలుపు, పవర్ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్ గా, రచ్చ వంటి

ముగ్గురిలో 'బాహుబలి' ఎవరికి దొరుకుతుంది?

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో విడుదలైన కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’.

మాటల మాంత్రికుడితో రాక్షసుడు

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ చేయడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక డిఫరెంట్ స్టయిల్ ను కనపరుస్తాడు.