శ్రుతి కోరిక తీరింది...

  • IndiaGlitz, [Sunday,July 23 2017]

కమల్ తనయ శ్రుతి హాసన్ ఓ షూటింగ్ చిత్రీక‌ర‌ణ కోసం చండిగ‌ఢ్ వెళ్లింది. తీరా అక్క‌డ‌కు వెళ్లాక త‌ను చిన్న‌నాటి కోరిక‌ను తీర్చేసుకుంది. ఇంత‌కు ఆ కోరిక ఏంటంటారా? స‌్వ‌ర్ణ దేవాల‌యం చూడట‌మే. అమృత‌స‌ర్‌లో కొలువైన స్వ‌ర్ణ దేవాల‌యాన్ని సంద‌ర్శించాల‌ని శ్రుతిహాస‌న్‌కు చిన్న‌ప్ప‌టి నుండి కోరిక‌ట‌.

కానీ ఇన్ని రోజులు కుద‌ర‌లేదు. ఎట్ట‌కేల‌కు ఇప్ప‌టికి త‌న కోరిక తీరింద‌ని శ్రుతి సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. ఇన్నాళ్ల‌కు స్వ‌ర్ణ దేవాల‌యానికి రావ‌డం మ‌న‌సుకు ఎంతో హాయిగా ఉంది. ఆనందాన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేను. నిర్వాహ‌కులు అతిథ్యం, మ‌ర్యాద‌లు ఎంతో ఆక‌ట్టుకున్నాయని ఈ సంద‌ర్భంగా శ్రుతి తెలిపారు. ప్ర‌స్తుతం శ్రుతి న‌టిస్తున్న యాత్ర సినిమా అక్టోబ‌ర్‌లో విడుద‌ల కానుంది.

More News

ధనుష్ తెలుగు స్ట్రయిట్ మూవీ 'విఐపి 2'

ధనుష్ హీరోగా వి క్రియేషన్స్,వండర్ బార్స్ పతాకాలపై రూపొందుతున్న చిత్రం 'విఐపి2'.

సరోవరం సినిమా టీజర్ లాంచ్

శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. శ్రీలత నిర్మాతగా పరిచయం అవుతూ కొత్త దర్శకుడు సురేష్ యాదవల్లి దర్శకత్వంలో

మంచు ఫ్యామిలీ హీరోల చిత్రంలో అనసూయ

జబర్దస్త్ షోతో యాంకర్గా పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ. బుల్లితెర నుండి ఇప్పుడు అనసూయ వెండితెర వైపు అడుగులేస్తుంది. సోగ్గాడే చిన్ని నాయనా, విన్నర్ చిత్రాల్లో నటించిన అనసూయ ఇప్పుడు రామ్చరణ్ సరసన రంగస్థలం 1985లో నటిస్తుంది.

ఆగస్టు 4న దర్శకుడు వచ్చేస్తున్నాడు!

ఓ సినీ దర్శకుడు అందమైన అమ్మాయి ప్రేమలో పడతాడు. తన వృత్తిలో రాణిస్తూనే ప్రేమను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సంఘర్షణ ఏమిటన్నదే దర్శకుడు

డ్రగ్స్ వ్యవహారంపై వర్మ రియాక్షన్...

వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రామ్గోపాల్ వర్మ, మరోసారి వార్తలకు కేంద్ర బిందువయ్యాడు. ప్రస్తుతం టాలీవుడ్ను ఊపేస్తున్న సమస్య డ్రగ్స్. ఈ డ్రగ్స్ కేసులో వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ ప్రథమంగా సిట్ విచారణను ఫేస్ చేశాడు.