శృతి అతనితో డేటింగ్ చేస్తుంది

  • IndiaGlitz, [Friday,February 17 2017]

క‌మ‌ల్ ముద్దుల త‌న‌య శృతిహాస‌న్ డేటింగ్ చేస్తుంది. అయితే శృతి బాయ్ ఫ్రెండ్ ఇండియ‌న్ కాడు. లండ‌న్‌కు చెందిన మైకెల్ కార్‌స్లే అనే న‌టుడుతో శృతి చెట్టాప‌ట్టాలేసుకు తిరుగుతుంది. లండ‌న్‌లోని ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా వీరి ప‌రిచ‌యం జ‌రిగింది.

రీసెంట్‌గా ఇండియా వ‌చ్చిన మైకేల్ ఇక్క‌డ శృతితో ఒక వారం పాటు గ‌డపాడ‌ట‌. ఇద్ద‌రూ క‌లిసి సిటీ అంతా చ‌క్క‌ర్లు కొట్టారు. అయితే మీడియా కంట ప‌డ‌కుండా త‌ప్పించుకు తిర‌గాల‌నుకున్న వీరిని మాత్రం మీడియా ప‌ట్టేసుకుంది. ఇప్పుడు వీరి క‌లుసున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

More News

రచయితగా మారిన రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.

లావణ్య విత్ లవ్ బాయ్స్ ప్రారంభం

రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పిల్లజమీందార్, పెద్దరికం, భైరవద్వీపం, సోగ్డాగే చిన్ని నాయనా చిత్రాల గీతరచయితగా అందరికి సుపరిచితుడైన డా.వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న డా॥వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లావణ్య విత్ లవ్ బాయ్స్.

ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొన్న మంచు విష్ణు-సురభి!

రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు-సురభి జంటగా తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.

'రోగ్ ' ఫస్ట్ లుక్ కు ట్రెమెండస్ రెస్పాన్స్

బద్రి, ఇడియట్, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, టెంపర్ వంటి డిఫరెంట్ క్యారెక్టర్ బేస్డ్ బ్లాక్బస్టర్ చిత్రాలను రూపొందించిన డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో చిత్రం 'రోగ్'.

యంగ్ హీరో నిఖిల్ చేతుల మీదుగా 'తొలి పరిచయం' ట్రైలర్ లాంచ్

పియుకె ప్రొడక్షన్స్ పతాకంపై దీపక్కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి పరిచయం’. ఎల్. రాధాకృష్ణ దర్శకుడు. వెంకీ, లాస్య హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.