ద‌ర్శ‌క నిర్మాత‌తో డేటింగ్ లో శ్వేతా బ‌సు

  • IndiaGlitz, [Tuesday,July 19 2016]

'కొత్త బంగారులోకం'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన న‌టి శ్వేతా బ‌సుప్ర‌సాద్ త‌ర్వాత ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. అయితే ఉన్న‌ట్టుండి ఓ రోజు వ్య‌భిచారం కేసులో అరెస్టై సంచ‌ల‌నం అయ్యింది. అయితే ఆ కేసు నుండి బ‌య‌ట‌ప‌డిన శ్వేతా ఇప్పుడు ముంబై చేరుకుని అనురాగ్ క‌శ్య‌ప్ ద‌గ్గ‌ర స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో జాయిన‌య్యింద‌ట‌.

అక్క‌డ చిన్న చిత్రాల ద‌ర్శ‌క నిర్మాత రోహిత్ మిట్ట‌ల్‌తో ప‌రిచ‌యం కాస్తా డేటింగ్‌గా మారింద‌ని ఇప్పుడు ఇద్ద‌రూ ముంబై వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ డేటింగ్ పెళ్ళి వ‌ర‌కు వెళుతుందా అనే తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే...

More News

సాహ‌సం శ్వాస‌గా సాగిపో అంటూ చైతు వ‌చ్చేస్తున్నాడు..

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ అందిస్తున్నారు.

క‌బాలి లీక్ - న‌ష్టం ఏమీ ఉండ‌దంటున్న సెన్సార్ చీఫ్..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. ఈ చిత్రం ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే...ఉడ్తా పంజాబ్, సుల్తాన్, గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ చిత్రాల వ‌లే...క‌బాలి చిత్రం కూడా లీకైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

చిరంజీవి 150 వ చిత్రం ఎవరూ చూడరంటున్న ప్రముఖ డైరెక్టర్

సీనియర్ డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి ఇటీవల విజయవాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కోదండరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...చిరంజీవితో సినిమా చేయాల్సి వస్తే...కామెడీ కథను ఎంచుకుంటాను.

అభిషేక్ పిక్చ‌ర్స్ ద్వారా క‌బాలి రిలీజ్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి చిత్రం ఈ నెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. సంచ‌ల‌నాల క‌బాలి చిత్రాన్ని ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నైజాంలో పంపిణీ చేసిన అభిషేక్ పిక్చ‌ర్స్ రిలీజ్ చేస్తుంది.

క‌ర్నాట‌క‌లో స‌రికొత్త‌గా క‌బాలి ప్ర‌ద‌ర్శ‌న‌

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి చిత్రం ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే...క‌బాలి చిత్రం గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. విమానాల పై సైతం ప్ర‌మోష‌న్ చేసి క‌బాలి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే.