సిద్ధార్థ్ కమ్ బ్యాక్....

  • IndiaGlitz, [Monday,April 04 2016]

తెలుగులో బొమ్మరిల్లు తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్ తెలుగులో తర్వాత వరుసగా అనుకున్న రేంజ్ లో సక్సెస్ లు సాధించకపోవడంతో తెలుగు సినిమాలు చేయడం మానేశాడు. తమిళంలో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. తెలుగులో మంచి కథ వస్తే తప్పకుండా చేస్తానని అన్నాడు. మధ్యలో ఎన్టీఆర్ బాద్ షా చిత్రంలో చిన్న పాత్రలో కనిపించాడు. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం సిద్ధార్థ్ తెలుగు సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. చందమామకథలు, గుంటూరు టాకీస్ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ డ్రామాలో నటించబోతున్నాడట. ఈ చిత్రంలో సిద్ధార్థ్ ఐటీ ప్రొఫెషనల్ పాత్రలో కనపడబోతున్నాడట.

More News

చిరంజీవి 150వ సినిమా టైటిల్...

మెగాస్టార్ చిరంజీవి సినీ రంగ ప్రవేశం ఇటు అభిమానుల్లో అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేపింది.

రక్త దానం చేసిన మెగా తమ్ముళ్ళను సన్మానించిన చిరంజీవి, రామ్ చరణ్

రామ్ చరణ్ 31వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మార్చి 27న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశంలోనూ, ప్రపంచంలోను నిర్వహించిన మెగా రక్త శిబిరాల ద్వారా 76,000 యూనిట్లను సేకరించిన

బన్నితో శంకర్ హీరోయిన్....?

తెలుగులో రాంచరణ్ సరసన 'ఎవడు' చిత్రంలో చిన్న పాత్రలో మెరిసిన ఎమీజాక్సన్ అందరికీ గుర్తుండేఉంటుంది.

ఉగాదికి వెంకీ ఫస్ట్ లుక్..

విక్టరీ వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం బాబూ.

'సర్దార్ ' కంటే 'సరైనోడు' కోటి తక్కువ

వేసవి కానుకగా మెగాభిమానులకు మెగా హీరోలు పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ తమ కొత్త చిత్రాలతో వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.