close
Choose your channels

సైమా 2019 తెలుగు అవార్డుల విజేత‌లు

Friday, August 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సౌతిండియా ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2019 అవార్డుల ప్ర‌దానోత్స‌వం క‌త‌ర్‌లో క‌న్నుల పండులా జ‌రిగింది. రెండు రోజుల పాటు జ‌రిగే ఈ వేడుక‌లో ఆగ‌స్ట్ 15న తెలుగు, క‌న్న‌డ సినిమాల‌కు అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు.

సైమా 2019 తెలుగు అవార్డుల విజేత‌:

ఉత్త‌మ చిత్రం : మ‌హాన‌టి

ఉత్త‌మ న‌టుడు: రామ్‌చ‌ర‌ణ్‌(రంగ‌స్థ‌లం)

ఉత్త‌మ‌న‌టుడు(క్రిటిక్స్‌): విజ‌య్ దేవ‌ర‌కొండ‌(గీత గోవిందం)

ఉత్త‌మ న‌టి: కీర్తి సురేశ్‌(మ‌హాన‌టి)

ఉత్త‌మ‌న‌టి(క్రిటిక్స్‌): స‌మంత (రంగ‌స్థ‌లం)

ఉత్త‌మ చిత్రం: మ‌హాన‌టి

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: సుకుమార్‌(రంగ‌స్థ‌లం)

ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు: రాజేంద్ర ప్ర‌సాద్‌(మ‌హాన‌టి)

ఉత్త‌మ స‌హాయ‌న‌టి: అన‌సూయ‌(రంగ‌స్థ‌లం)

ఉత్త‌మ విల‌న్‌: శ‌ర‌త్ కుమార్‌(నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)

ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు: దేవిశ్రీ ప్ర‌సాద్‌(రంగ‌స్థ‌లం)

ఉత్త‌మ హాస్య‌న‌టుడు: స‌త్య‌(ఛ‌లో)

ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌: చంద్ర‌బోస్‌(ఎంత స‌క్క‌గున్నావె - రంగ‌స్థ‌లం)

ఉత్త‌మ గాయ‌కుడు: అనురాగ్ కుల‌క‌ర్ణి(పిల్ల‌రా - ఆర్‌.ఎక్స్ 100)

ఉత్త‌మ గాయ‌ని: మాన‌సి(రంగ‌మ్మా మంగ‌మ్మా-రంగ‌స్థ‌లం)

బెస్ట్ డెబ్యూ హీరో: క‌ల్యాణ్ దేవ్‌(విజేత‌)

బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌: పాయ‌ల్ రాజ్‌పుత్‌(ఆర్‌.ఎక్స్ 100)

బెస్ట్ డెబ్యూ డైరెక్ట‌ర్‌: అజ‌య్ భూప‌తి(ఆర్‌.ఎక్స్ 100)

బెస్ట్ కెమెరామెన్‌: ర‌త్న‌వేలు(రంగ‌స్థ‌లం)

బెస్ట్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌: రామ‌కృష్ణ మోనిక‌(రంగ‌స్థ‌లం)

సోష‌ల్ మీడియా పాపుల‌ర్ స్టార్‌: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.