కమల్ కొడుకుగా శింబు
Send us your feedback to audioarticles@vaarta.com
యూనివర్పల్ స్టార్ కమల్ హాసన్ తన చివరి చిత్రం `ఇండియన్ 2` కు సిద్ధమయ్యారు. త్వరలోనే సెట్స్‌కు వెళ్లబోయే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కమల్ జోడిగా నటించనుంది. కాగా ఈ చిత్రంలో కమల్ హాసన్ మనవడి పాత్రలో హీరో శింబు నటించబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంలో కమల్ ద్విపాత్రాభినయం చేస్తారో లేదో తెలియదు కానీ..
శింబు మాత్రం కమల్ మనవడిగా నటించబోతున్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో సినిమా రూపొందనుంది. రోబో సీక్వెల్ 2.0ను తెరకెక్కించిన శంకర్.. ఇప్పుడు ఇండియన్ 2పై ఫోకస్ పెట్టాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.