శింబు ప్రయోగం...

  • IndiaGlitz, [Monday,July 31 2017]

హీరో శింబు త‌న సినిమాల్లో ఏదో ఒక కొత్త‌దనం ఉండాల‌నుకుని ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. త‌న సినిమాల‌కు త‌నే ఫైట్స్ కంపోజ్ చేసుకుంటాడు. పాట‌లు పాడ‌తాడు, మ్యూజిక్ అందిస్తాడు. డ్యాన్సులు సమ‌కూరుస్తాడు. ద‌ర్శ‌క‌త్వం చేస్తాడు. ఇలా అన్ని విభాగాల్లో ఎక్క‌డో ఒక‌చోట త‌న పాత్ర ఉండేలా శింబు కేర్ తీసుకుంటాడు.

ఇప్పుడు శింబు మ‌రో ఎక్స్‌పెరిమెంటల్ మూవీ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఇందులో ప్ర‌త్యేకత ఏంటంటే ఈ సినిమాలో పాట‌లు ఉండ‌వు స‌రిక‌దా, ఇంట‌ర్వెల్ కూడా ఉండ‌ద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణాదిసినిమాల్లో పాట‌లు లేని సినిమాలో అరుదుగా ఉంటుందేమో కానీ ఇంట‌ర్వెల్ లేని సినిమా మాత్రం లేదు. కానీ తొలిసారి ఇంర్వెల్ లేకుండా శింబు సినిమా చేయ‌నుండ‌టం అనేది ఓ ప్ర‌యోగ‌మే. ఈ చిత్రాన్ని శింబు తండ్రి టి.రాజేంద్ర‌న్ నిర్మించ‌నున్నాడు. యువ‌న్ శంక‌ర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడు.

More News

విలక్షణమైన పాత్రలో వరలక్ష్మి

కేవలం గ్లామర్ సాంగ్ లకో,పాత్రలకు పరిమితం కావాలనుకోవడం లేదు వరలక్ష్మి శరత్ కుమార్.

ఎన్టీఆర్ పాటలీకైంది...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం'జై లవకుశ'.

దేవుడి దయతో విష్ణు సురక్షితం - మోహన్ బాబు

మంచు విష్ణు ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర సినిమా చిత్రీకరణలో ఉన్నాడు.

పోలీస్ ఆఫీసర్స్ గర్వపడేలా నటించిన సందీప్ కిషన్

పోలీస్ అంటే రక్షకభటుడు అంటారు.కాని అలాంటి రక్షకభటులు దగ్గరకి వెళ్ళాలంటే ఏదో తెలియని భయం తెలియకుండా వాళ్ళంటే భక్షకభటులు

సెప్టెంబర్ 1న నందమూరి బాలకృష్ణ–పూరి జగన్నాథ్ ల 'పైసా వసూల్'

విలన్స్ కు 101 ఫీవర్... ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్...స్టంపర్ ఈజ్ సింప్లీ సూపర్...