నెగటివ్ పాత్రలో సిమ్రాన్

  • IndiaGlitz, [Wednesday,June 21 2017]

'రెమో' చిత్రంతో స‌క్సెస్ అందుకున్న త‌మిళ న‌టుడు శివ కార్తికేయ‌న్ అదే చిత్రంతో తెలుగులో కూడా స‌క్సెస్ కొట్టాల‌నుకున్నాడు. ఇప్పుడు స‌మంతతో జ‌త క‌డుతున్నాడు. ఈ సినిమా కోసం స‌మంత సిలంబాట్ట‌మ్‌(క‌ర్ర‌సాము)ను కూడా నేర్చుకోవ‌డం విశేషం.

ఈ సినిమాలో నెపోలియ‌న్‌, సిమ్రాన్‌లు కూడా న‌టిస్తున్నారు. హీరో తండ్రి పాత్ర‌లో నెపోలియ‌న్ న‌టిస్తుంటే, నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో సిమ్రాన్ న‌టిస్తుంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార‌క ప్ర‌క‌టన వెలువ‌డుతుంద‌ని టాక్‌.

More News

'డీజే దువ్వాడ జగన్నాథమ్' ను ఎందుకు చూడాలంటే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎస్.హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `డీజే దువ్వాడ జగన్నాథమ్`.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా జూన్ 23న విడుదలవుతుంది.

పవన్ తో మరోసారి వెంకీ...

గోపాల గోపాల చిత్రంలో విక్టరీ వెంకటేష్, పవన్కళ్యాణ్లు కలిసి నటించారు. సినిమా కూడా పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందట.

అఖిల్ సినిమా కొత్త టైటిల్...

అక్కినేని అఖిల్ హీరోగా మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో

కొంపలు కూలుస్తావు కదయ్యా నువ్వు - మోహన్ బాబు

కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు మరోసారి స్టేజ్ పై తన కోపాన్ని ప్రదర్శించాడు.

'జయదేవ్ ' చిత్రం గంటా రవికి శుభారంభం అవుతుంది - మెగాస్టార్ చిరంజీవి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్