చివరిరోజు చిత్రీకరణలో 'సింగం3'

  • IndiaGlitz, [Monday,October 24 2016]

సూర్య, హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన సింగం', సింగం2' చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. ఇప్పుడు మరోసారి హిట్ కాంబినేషన్లో సింగం మూడో సీక్వెల్ ఎస్3(సింగం3) రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అనుష్క, శృతిహాసన్ ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై జ్ఞాన‌వేల్ రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ చిత్రాన్ని సుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై మ‌ల్కాపురం శివ‌కుమార్ విడుద‌ల చేస్తున్నారు.

ఈ సినిమాను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 16న తెలుగు, త‌మిళంలో విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం యూనిట్ జార్జియాలో చివ‌రి పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈరోజుతో పాట చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని యూనిట్ రేపు ఇండియాకు చేరుకుంటుంద‌ట‌. అక్టోబ‌ర్ 28నే విఘ్నేష్ శివన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న తానా సెంద‌కూట్ట‌మ్ చిత్రంలో న‌టించ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌.

More News

చైతు సాహ‌సం శ్వాస‌గా సాగిపో వ‌చ్చేస్తుంది..!

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ప్రేమ‌మ్ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ సంతోషంతో చైతు సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు.

ప‌వ‌ర్ స్టార్ కాట‌మ‌రాయుడు రిలీజ్ డేట్..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

హాలీవుడ్ న‌టుడితో ధ‌నుష్‌

సౌత్‌లోనే కాదు, నార్త్‌లో కూడా ధ‌నుష్‌కు ఓ స్పెష‌ల్ క్రేజ్ ఉంది. అందుకే ధ‌నుష్ ద‌క్షిణాది సినిమాల‌తో పాటు ఉత్త‌రాది సినిమాల‌ను కూడా చేస్తుంటాడు.

పాలకొల్లులో నాగ అన్వేష్ ఏంజెల్ సందడి

యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటెల్ కలయికలో తెరకెక్కుతోన్న సినిమా ఏంజెల్. రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే హైదరాబాద్ పరిస‌ర ప్రాంతాల్లో తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకుంది.

అఖిల్ థర్డ్ ఫిల్మ్ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..!

అక్కినేని అఖిల్ మాస్ ఆడియోన్స్ ఆకట్టుకోవడం కోసం చేసిన తొలి చిత్రం అఖిల్ ఆకట్టుకోలేక పోయిన విషయం తెలిసిందే.