మహేశ్ పాటకు స్టెప్పులేసిన సితార

  • IndiaGlitz, [Tuesday,August 13 2019]

మహేశ్ తనయ సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలిసి ఇటీవల యూ ట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేసి వార్తల్లో నిలిచింది. కాగా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. మహేశ్ 25వ చిత్రం 'మహర్షి' పెద్ద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సినిమాతో పాటు అందులోని పాటలు కూడా ప్రజాదరణను పొందాయి.

ఈ పాటల్లో పాలపిట్ట సాంగ్‌కు సితార అద్భుతంగా డాన్సింగ్ వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. 'నువ్వు చక్కగా ఉన్నావు.. ప్రతిరోజూ మేం సంతోషంగా ఉండటానికి కారణమవుతున్నావు' అంటూ మెసేజ్‌ను కూడా పోస్ట్ చేసింది నమ్రత. సితార డ్యాన్స్ చూసిన నెటిజన్లు అప్రిషియేట్ చేస్తున్నారు.

More News

మాజీ సీఎం చంద్రబాబు చేతికి ఏమైంది..!?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి ఏమైంది..? ఆయన ఎందుకు కుడి చేతికి కట్టుకున్నారు..?

మెగా కానుక సిద్ధమవుతోంది...

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

‘సాహో’ రిలీజ్‌కు ముందే ప్రభాస్ సర్‌ఫ్రైజ్.. ఫ్యాన్స్ ఫిదా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటీనటులుగా సుజిత్ దర్శకత్వంలో

పరిశీలనలో మరో టైటిల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ చిత్రీకరణను జరుపుకుంటోంది.

హాట్ భామ సీక్రెట్ పెళ్లి.. 4 కోట్లివ్వాలని మాజీ ప్రియుడు డిమాండ్

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్.. ఎన్నారై రితీశ్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే.