తేజ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్న మహేష్....

  • IndiaGlitz, [Wednesday,February 01 2017]

మెగా ఫ్యామిలీకి చెందిన హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, ఇప్పుడు విన్న‌ర్ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి రెడీ అవుతున్నాడు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా రానున్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల కానుంద‌ని టాక్‌. ఈ సినిమాలో సితార‌..అనే ప‌ల్ల‌వితో సాగే పాట‌ను మ‌హేష్‌బాబు రిలీజ్ చేయ‌నున్నాడ‌ట‌. ఎస్.ఎస్.థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆస‌క్తి ఎంటంటే మ‌హేష్ కుమార్తె పేరు కూడా సితార కావ‌డం. మొన్న సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమాకు ఎన్టీఆర్ క్లాప్ కొట్టాడు. మంచు మ‌నోజ్‌, సాయిధ‌ర‌మ్‌కు మంచి స్నేహ‌బంధం కూడా ఉంది. ఇలా సాయిధ‌ర‌మ్ తేజ్, అంద‌రి హీరోల‌ను క‌లుపుకుంటూ ముందుకుపోతున్నాడు.

More News

చరణ్ కు విలన్ గా...

హీరో ఆది పినిశెట్టి మరోసారి విలన్ గా నటించే సిద్ధమవుతున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం.

రాజశేఖర్ మూవీ ఫస్ట్ లుక్ డేట్...

పోలీస్,సి.బి.ఐ పాత్ర లకు హీరో డా.రాజశేఖర్ పెట్టింది పేరు.అంకుశం,అగ్రహం,మగాడు సహా పలు పోలీసు క్యారెక్టర్స్ లో

తెలంగాణ చేనేత అంబాసిడర్ గా సమంత...

హీరోయిన్ సమంత ఇప్పుడు చేనేత వస్త్రాలకు తెలంగాణ ప్రభుత్వ అధికారిక అంబాసిడర్ గా నియమితురాలైంది.

శ్రేష్ట మూవీస్ ఆఫీస్ పై ఐటీ దాడులు..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

100వ సినిమా విషయంలో ఫ్యాన్స్ లెక్క వేరు... నా లెక్క వేరు - నాగార్జున

వెంకటేశ్వర స్వామి భక్తుడు హధీరామ్ బాబా జీవిత కథ ఆధారంగా రూపొందిన ఓం నమో వేంకటేశాయ చిత్రం ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా నవరస సమ్రాట్ అక్కినేని నాగార్జునతో ఇంటర్ వ్యూ మీకోసం...!