మరోసారి తల్లి కాబోతున్న స్నేహ

  • IndiaGlitz, [Friday,October 04 2019]

చిల‌క ముక్కు, చ‌క్క‌టి న‌వ్వు, అంద‌మైన మోముతో మ‌న ప‌క్కింటి అమ్మాయిలా ప‌రిచ‌య‌మైన హీరోయిన్ స్నేహ త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకుని తెలుగు, త‌మిళంలో ప‌లు చిత్రాల్లో న‌టించింది. త‌మిళ న‌టుడు ప్ర‌స‌న్నను పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఈమె సినిమాల‌కు దూరం కాలేదు. హీరోయిన్‌గా కాకుండా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూ వ‌స్తుంది. ప్ర‌స‌న్న‌, స్నేహ‌ల‌ది ప్రేమ వివాహం. చిన్న‌పాటి గొడ‌వ‌ల త‌ర్వాత ఇద్ద‌రూ రెండు కుటుంబాల వారిని ఒప్పించి ఘ‌నంగా పెళ్లి చేసుకున్నారు.

వీరికి విహాన్ అనే కొడుకున్నాడు. కాగా.. ఇప్పుడు వీరికి మ‌రో బిడ్డ పుట్ట‌నుంది. రీసెంట్‌గా స్నేహ‌కు చెన్నైలో శ్రీమంతం జ‌రిగింది. ఈ ఫంక్ష‌న్‌కు కుటుంబ స‌భ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు మాత్ర‌మే హాజ‌ర‌య్యార‌ట‌. స్నేహ న‌టించిన విన‌య‌విధేయ రామ చిత్రంలో న‌టించింది. ప్ర‌స్తుతం యాక్టింగ్‌కి కాస్త గ్యాప్ తీసుకుంది. బిడ్డ పుట్టిన త‌ర్వాత మ‌ళ్లీ యాక్టింగ్‌పైనే స్నేహ ఫోక‌స్ పెట్టాల‌నుకుంటుంది.

More News

డైరెక్ట‌ర్‌, రైట‌ర్‌కు మ‌ధ్య గొడ‌వ‌.. ఆగిన సినిమా..

డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు అంటే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చే సినిమాలు.. మేం వ‌య‌సుకు వ‌చ్చాం, సినిమా చూపిస్త‌మావ‌, నేను లోక‌ల్‌, హ‌లోగురూ ప్రేమ‌కోస‌మే సినిమాలు.

ఉయ్యాలవాడ కుటుంబం వెనక్కి తగ్గడం వెనుక కారణం ఇదే ?

బ్రిటీష్ వారితో స్వాతంత్య్రోద‌మం కోసం పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి. ఈయ‌న జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన చిత్ర‌మే `సైరా న‌ర‌సింహారెడ్డి`.

త‌మ‌న్నాకు షాకిచ్చిన ఉపాస‌న‌

మిల్కీబ్యూటీ త‌మ‌న్నాకు రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల షాకిచ్చింది. ఇంత‌కు ఉపాసన ఎందుకు మిల్కీ బ్యూటీకి షాకిచ్చిందనే వివ‌రాల్లోకెళ్లే..

ర‌జ‌నీ `ద‌ర్బార్` షూటింగ్ పూర్తి

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా  స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం నిర్మించిన చిత్రం `ద‌ర్బార్‌`.

సైరా యూనిట్‌కి అల్లు వారి పార్టీ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి`