సెన్సార్ పూర్తి చేసుకున్న 'సోగ్గాడే చిన్ని నాయనా'....

  • IndiaGlitz, [Tuesday,January 05 2016]

నాగార్జున ద్విపాత్రాభిన‌యం చేస్తున్న సినిమా సోగ్గాడే చిన్నినాయ‌నా'. అన్న‌పూర్ణ స్డూడియో బ్యాన‌ర్‌పై నాగార్జున ఈ చిత్రంలో న‌టిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నాగ్ తండ్రికొడుకులుగా న‌టిస్తున్నాడు. అవుటండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ చిత్రంలో తండ్రి నాగార్జున ఆత్మ రూపంలో ఉండి త‌న‌దైన కామెడిని క్రియేట్ చేస్తాడ‌ట‌. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ' సర్టిఫికేట్ ను పొందింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయడం కన్ ఫర్మ్ అయినట్లే.

More News

శీనుకి స్టార్ హీరోయిన్ కావాలట....

బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం స్పీడున్నోడు.భీమనేని శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న స్పీడున్నోడు

సూర్య‌ను బాలీవుడ్‌కు తీసుకెళ్ళాలంటున్న డైరెక్ట‌ర్‌

తెలుగు, త‌మిళ సినిమా రంగాల్లో మార్కెట్ క‌లిగి ఉన్న సూర్య వర్మ డైరెక్ట్ చేసిన ర‌క్త‌చరిత్ర సినిమాతో బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టాడు.

సునీల్ సరసన ఇద్దరు

పూలరంగడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్ళికొడుకు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్

రెండో సినిమాకే డబ్బింగ్ చెప్పేసుకుంది

నాని సరసన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక నాయర్. ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న మాళవిక నాయర్

నాని టైటిల్ మారుతుందా...

నానికి 2015 ఏడాది బాగా కలిసి వచ్చింది.భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి సక్సెస్ ను చవిచూశాడు నాని.