నాగ్ మూవీ టైటిల్ సోక్కాలి మైన‌ర్..!

  • IndiaGlitz, [Friday,January 27 2017]

నాగ్ మూవీ టైటిల్ సోక్కాలి మైన‌ర్...! ఇదేం టైటిల్..? ఇంత‌కీ ఏ సినిమా కోసం అనుకుంటున్నారా..? నాగార్జున హీరోగా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మించిన ఈ సంచ‌ల‌న చిత్రం గ‌త సంవ‌త్సం సంక్రాంతికి రిలీజై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు ఈ చిత్రాన్ని త‌మిళ్ లో డ‌బ్ చేస్తున్నారు. త‌మిళ వెర్షెన్ కి సోక్కాలి మైన‌ర్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, లావ‌ణ్య త్రిపాఠి న‌టించారు. ఇటీవ‌ల ఊపిరి సినిమాతో త‌మిళ్ లో కూడా స‌క్సెస్ సాధించిన నాగార్జున తాజాగా సోక్కాలి మైన‌ర్ సినిమాతో త‌మిళ ప్రేక్ష‌కుల అల‌రించేందుకు రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఫిబ్ర‌వ‌రిలోనే సోక్కాలి మైన‌ర్ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక నాగార్జున న‌టించిన తాజా చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రం ఫిబ్ర‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

More News

రిపబ్లిక్ డే నాడు ప్రకాష్ రాజ్ ఏం చేసారో తెలుసా..?

తెలుగు,తమిళ్,కన్నడ,హిందీ భాషల్లో విభిన్న పాత్రలు పోషించి విలక్షణ నటుడుగా గుర్తింపు ఏర్పరుచుకున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్.

అమరేంద్ర బాహుబలి, దేవసేన స్టిల్ అదిరింది..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నసంచలన చిత్రం బాహుబలి 2.

మహేష్ ను టార్గెట్ చేసిన వర్మ....

సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి మెగా ఫ్యామిలీ హీరోల ను

త్రిష మాజీ ప్రియుడితో ప్రేమలో బిందుమాధవి....

త్రిషను పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం కూడా చేసుకున్న బిజినెస్ మేన్,త్రిష మాజీ ప్రియుడు వరుణ్ మణియన్ అందరికీ తెలిసే ఉంటుంది.

రవితేజ హీరోగా 'రాజా ది గ్రేట్ ' లోగో పోస్టర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ...ఇడియట్ నుండి బెంగాల్ టైగర్ వరకు తనకే సొంతమైన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్,డైలాగ్ డెలివరీతో