బాలయ్య సినిమాకు రేటింగ్ ఇచ్చిన కొడుకు

  • IndiaGlitz, [Tuesday,January 12 2016]

నందమూరి బాల‌కృష్ణ హీరోగా శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం డిక్టేట‌ర్‌. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్‌, వేదాశ్వ క్రియేష‌న్స్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంది. రీసెంట్‌గా ఈ సినిమాను స్పెష‌ల్ షోలో వీక్షించిన బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ డిక్టేట‌ర్ సినిమాతో హ్య‌పీగా ఫీలయ్యాడ‌ట‌. సినిమాకు ప‌దికి ఎనిమిది మార్కులు ఇస్తాన‌ని కూడా అన‌డం విశేష‌మ‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

More News

సునీల్ హీరోయిన్ మెగా ఐటెమ్ అయింది...

ఆది సరసన ప్రేమకావాలి,సునీల్ సరసన పూల రంగడు,మిస్టర్ పెళ్ళికొడుకు చిత్రాల్లో నటించిన హీరోయిన్ ఇషాచావ్లా ఇప్పుడు ఐటెమ్ గర్ల్ గా మారింది.

బాల‌య్య గురించి ఎన్టీఆర్ ని ప్ర‌శ్నించిన జ‌గ‌ప‌తి

నంద‌మూరి న‌ట సింహం బాల‌క్రిష్ణ‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్...ఈ బాబాయ్ - అబ్బాయ్ మ‌ధ్య వ్య‌క్తిగ‌తంగా మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

'సరైనోడు' ఆడియో రిలీజ్ డేట్...

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'సరైనోడు'.

ఫాద‌ర్, స‌న్ రిలేష‌న్ని స‌రికొత్తగా చూపించే సింపుల్ స్టోరీ నాన్న‌కు ప్రేమ‌తో : ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...ఎన్టీఆర్, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంటగా న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో...ఎన్టీఆర్ 25వ సినిమా కావ‌డం విశేషం.

'నాన్నకు ప్రేమతో...'సెన్సార్ రిపోర్ట్...

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'నాన్న‌కు ప్రేమ‌తో..' ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో హేబాప‌టేల్ ఎన్టీఆర్ మ‌ర‌ద‌లిగా క‌న‌ప‌డ‌నుంది.