సోనాక్షి కి ఇదే తొలిసారి

  • IndiaGlitz, [Wednesday,August 22 2018]

ద‌బాంగ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా న‌టిగా తొమ్మిదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది. ఈ తొమ్మిదేళ్లో ప‌లు చిత్రాల్లో న‌టించి, న‌ర్తించి మెప్పించింది. అయితే తొలిసారిగా ఐట‌మ్‌సాంగ్‌లో న‌టించ‌నుంది. అదేంటి బాలీవుడ్ హీరోయిన్స్ ఇలాంటి స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌డంలో కొత్తేం కాదు క‌దా! మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ సోనాక్షిని సంప్ర‌దించలేదా! అనే ప్ర‌శ్ర్న తెల‌త్తవ‌చ్చు.

కార‌ణం తెలియ‌దు కానీ.. సోనాక్షి ఇప్ప‌టి వ‌ర‌కు ఐట‌మ్ సాంగ్స్ చేయ‌లేదు. తొలిసారి చేయ‌నుంది. ఇంద్ర‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అజ‌య్ దేవ‌గ‌ణ్, అనిల్ క‌పూర్‌, మాధురీ దీక్షిత్‌, అర్ష‌ద్ త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న చిత్రం టోట‌ల్ ధ‌మాల్‌లో సోనాక్షి ఐట‌మ్ సాంగ్‌లో న‌టించ‌నుంది. ఇంద్ర‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మూడో పార్ట్ ఇది. 

More News

రాజ‌మండ్రికి సూర్య‌

ఈ ఏడాది సంక్రాంతికికి గ్యాంగ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సూర్య‌.. ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో

సెప్టెంబర్ 7 న రిలీజ్ కానున్న 'ప్రేమకు రెయిన్ చెక్'

శరత్ మరార్ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణ లో స్టోన్ మీడియా ఫిలిమ్స్ బ్యానర్ 'ప్రేమకు రెయిన్ చెక్'

స‌మంత ఆ సినిమాను ప‌క్క‌కు పెట్టేసిందా?

పస్తుతం  సక్సెస్‌లతో స్టార్‌ హీరోయిన్‌గా నెక్స్‌ట్‌ లెవల్‌కు చేరుకుంది సమంత. ఇప్పుడు వౌవిధ్య‌మైన సినిమాల‌ను ఎంపిక చేసుకుంటుంది.

త‌మిళంలో డ‌బ్బింగ్ చెబుతున్న తెలుగు హీరో...

రీసెంట్‌గా రిలీజైన 'గీత గోవిందం' తో స్టార్ హీరోగా రేంజ్‌కు ఎదిగిన యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇప్పుడు వ‌రుస సినిమాలు చేస్తున్నాడు.

ఆగస్ట్ 31న సమీరం విడుదల..

యశ్వంత్, అక్రితా ఆచార్య జంటగా అనిత క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా సమీరం. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్ట్ 31న విడుదల కానుందని నిర్మాత అనితా దేవేందర్ రెడ్డి తెలిపారు.