ఆమె మరో పెళ్లికి రెడీ అవుతుంది..

  • IndiaGlitz, [Tuesday,July 07 2015]

తొలి చిత్రం 7/జి బృందావన కాలనీ'తో హీరోయిన్ కుర్రకారుని గిలిగింతలు పెట్టిన సోనియా అగర్వాల్ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. దర్శకుడు సెల్వరాఘవన్ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. అయితే ఫ్యామిలీలో గొడవలు రావడంతో సెల్వరాఘవన్, సోనియాలు విడిపోయారు. తర్వాత సెల్వరాఘవన్ మరో పెళ్లి చేసుకున్నాడు. సోనియా అగర్వాల్ మాత్రం సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. అయితే అనుకున్న స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు ఈ అమ్మడు మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతుందని వార్తలు వినపడుతున్నాయి. మరి దీనిపై సోనియా అగర్వాల్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి..

More News

బాహుబలి టీమ్ కి అభినందనలు తెలియజేసిన బన్ని

టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీగా తెరకెక్కిన సినిమా ‘బాహుబలి’ ఈ జూలై 10న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది.

వరుణ్ తేజ్, క్రిష్ 'కంచె' పూర్తి

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు, ఉంటాయి.

ఆడియో ఇక్కడ ప్లాన్ చేయడం లేదట...

పి.వి.పి.ప్రొడక్షన్ బ్యానర్ పై అనుష్క, ఆర్య, శృతిహాసన్ ప్రధానపాత్రల్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’.

పవన్ ని ఎత్తేస్తున్న కోన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ప్రస్తుత రాజకీయాలపై, వోటుకి నోటు, సెక్షన్ 8 తదితర అంశాలపై మాట్లాడటమే కాకుండా ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకులు మాట్లాడాలి.

మహేష్ ఆ దర్శకుడితో సినిమా చేస్తాడా...?

సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు కలలు కంటుంటారు. మహేష్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడా, భారీ బడ్జెట్ మూవీ చేద్దామా?