బాలుకు దొంగల బెడద

  • IndiaGlitz, [Wednesday,April 05 2017]

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యంకు అమెరికాలో చేదు ఘ‌ట‌న ఎదురైంది. సింగ‌ర్‌గా 50 ఏళ్ళ‌ను పూర్తి చేసుకున్న బాల‌సుబ్ర‌మ‌ణ్యం అమెరికాలో ఎస్‌.పి.బి 50 ప‌ర్య‌ట‌న‌ల‌ను చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న సియాచిల్‌, లాస్ ఏంజెల్స్‌, అట్లాంటాల్లో ప్ర‌త్యేక షోస్‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే ఆమెరికాలో బాల‌సుబ్ర‌మ‌ణ్యంను కొంద‌రు దుండ‌గులు దోచుకున్నారు. బాలు బ్యాగును వారు ఎత్తుకెళ్ళిపోయారు. ఆ బ్యాగులో న‌గ‌దుతో పాటు పాస్ట్ పోర్ట్‌, క్రెడిట్ కార్డులున్నాయి. అయితే బాలు హుస్ట‌న్‌లో భార‌త రాయ‌భార కార్యాల‌యంలోని అధికారుల స‌హాయంతో డూప్లికేట్ పాస్‌పోర్టును పొందారు. ఈ విష‌యాన్ని బాలు త‌న ఫేస్‌బుక్‌లో పెట్టారు.

More News

ఈనెల 7న జీవా - కాజల్ 'ఎంతవరకు ఈ ప్రేమ'

'రంగం' ఫేం జీవా - కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'కవలై వేండాం' తెలుగులో

వేసవి బరిలోకి 'ఏంజెల్'

శ్రీ సరస్వితి ఫిల్మ్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సినిమా 'ఏంజెల్'. యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి శిష్యడు బాహుబలి పళని చిత్ర సీమకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

ఆ విషయంలో నా అంచనాలు తప్పుని రుజువు అయ్యాయి - మిక్కి జె.మేయర్

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చాలా మంచి వ్యక్తి.ఆయన ఎన్నో సక్సెస్ లు సాధించాలి.

ఏప్రిల్ ద్వితీయార్ధంలో 'రక్షకభటుడు'

సాధారణంగా దెయ్యాలకు దేవుడంటే భయమని మనం చదువుతుంటాం..సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఓ దెయ్యానికి దేవుడు సహాయం చేయడం గురించి తెలుసా..అది తెలుసుకోవాలంటే `రక్షకభటుడు` సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ.

'రోగ్'తో ఇషాన్ రెండు, మూడు సినిమాల క్రెడిట్ ను సొంతం చేసుకున్నాడు - పూరి

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తాన్వి ఫిలింస్ పతాకంపై జయాదిత్య సమర్పణలో ఇషాన్ని హీరోగా పరిచయంచేస్తూ డా|| సి.ఆర్. మనోహర్, సి.ఆర్. గోపి నిర్మించిన చిత్రం 'రోగ్' మరో చంటిగాడి ప్రేమకథ. ఈ చిత్రం మార్చి 31న తెలుగు, కన్నడ భాషల్లో వరల్డ్వైడ్గా రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ని సాధించింది.