31 నుంచి స్పైడర్ సంబరాలు

  • IndiaGlitz, [Monday,May 29 2017]

మ‌హేశ్ హీరోగా న‌టిస్తున్న తాజా సినిమా స్పైడ‌ర్‌. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కి అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ డేట్‌ను మ‌హేశ్ ప్ర‌క‌టించారు. ఈ నెల 31న త‌న తండ్రి కృష్ణ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని సాయంత్రం ఐదు గంట‌ల‌కు స్పైడ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మ‌హేశ్ చెప్పారు. ద‌స‌రాకు సినిమా విడుద‌ల కానుంద‌ని కూడా ఆయ‌న అన్నారు. మురుగ‌దాస్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఎన్వీ ప్ర‌సాద్‌, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ర‌కుల్‌ప్రీత్‌సింగ్ ఇందులో నాయిక‌గా న‌టిస్తోంది. మ‌హేశ్ స్పైగా క‌నిపించ‌నుండ‌గా, ర‌కుల్ డాక్ట‌ర్‌గా న‌టిస్తోంది.

More News

జూన్ 1న అంధగాడు ప్రీమియర్ షోలు

రాజ్ తరుణ్,హెబ్బా పటేల్ జంట గా నటించిన 'అంధగాడు' ప్రీమియర్ షోలు జూన్ 1న ప్రదర్శితం కానున్నాయి.

రీ రికార్డింగ్ లో 'ఉంగరాల రాంబాబు' జూన్ లో విడుదల

'జక్కన్న'తొ కమర్షియల్ సక్సస్ ని తన సొంతం చేసుకొన్న సునీల్ హీరోగా....

'రా రా' టీజర్ ను విడుదల చేసిన మోహన్ లాల్

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది.

మెగా హీరోయిన్ తో నారా రోహిత్...

తొలి సినిమానుండి విలక్షణమైన సినిమాలు చేస్తున్న నారా రోహిత్ ఇప్పుడు శమంతక మణి అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు.

భారీ ధరకు మహేష్ 'స్పైడర్ ' నైజాం హక్కులు...

బాహుబలి-2 సినిమా రిలీజ్ తర్వాత మేనియా తగ్గింది.