'స్పైడర్' ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Wednesday,April 12 2017]

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'స్పెడర్‌' టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ఈరోజు విడుదల చేశారు. క్లైమాక్స్‌, రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 23న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఠాగూర్‌ మధు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

More News

హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్ టైన్ చేసే హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ 'శివలింగ' - రాఘవ లారెన్స్

కొరియోగ్రాఫర్గా, హీరోగా, డైరెక్టర్గా తనదైన గుర్తింపు సాధించుకున్నాడు రాఘవ లారెన్స్. అభిషేక్ ఫిలింస్ బ్యానర్పై రాఘవ లారెన్స్, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పిళ్ళై నిర్మించిన చిత్రం 'శివలింగ'.

అనివార్య కారణాలతో గజేంద్రుడు చిత్రం విడుదల వాయిదా

మూడు దశాబ్దాలుగా ఎన్నో కుటుంబ కథాచిత్రాలతో సూపర్ డూపర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్పై ఆర్.బి.చౌదరి నిర్మాతగా ప్రోడక్షన్ 89 గా రూపొందిన చిత్రం `గజేంద్రుడు`.

అలీ చేతులమీదుగా 'బ్లాక్ మనీ' ట్రైలర్ ఆవిష్కరణ

సౌత్ సూపర్స్టార్ మోహన్లాల్ నటించిన మలయాళ సూపర్హిట్ `రన్ బేబి రన్` తెలుగులోకి `బ్లాక్మనీ`. (.. అన్నీ కొత్త నోట్లే) పేరుతో ఈనెల 21న రిలీజవుతున్న సంగతి తెలిసిందే.

'దేవిశ్రీప్రసాద్' టీజర్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ - దర్శకుడు శ్రీ కిషోర్

ఆర్.ఒ.క్రియేషన్స్ బ్యానర్పై మనోజ్ నందన్, భూపాల్, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా సశేషం, భూ వంటి చిత్రాల డైరెక్టర్ శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ఎంటర్టైనర్ `దేవిశ్రీప్రసాద్`.

యదార్థ ఘటన ఆధారంగా 'డేగల శ్రీను' ప్రారంభం

ఆర్.ఎఫ్.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అమర్నాథ్ మండూరి దర్శక నిర్మాణంలో కొత్త చిత్రం బుదవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.