'స్పైడర్' మరోసారి వాయిదా పడుతుందా...

  • IndiaGlitz, [Wednesday,May 10 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న స్పై థ్రిల్ల‌ర్ 'స్పైడ‌ర్‌' చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. నిజానికి ఈ సినిమాను జూన్ 23న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడు స్పైడ‌ర్ అనుకున్న తేదికి రావ‌డం లేద‌ట‌. రెండు నెల‌లు వాయిదా ప‌డి ఆగ‌స్టులో విడుద‌ల అవుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఆగ‌స్టు 11న సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు స్పైడ‌ర్ ఇండిపెండెన్స్ రోజున కూడా విడుద‌ల‌య్యే అవ‌కాశాలు కూడా లేద‌ని ఏకంగా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి యూనిట్ వ‌ర్గాల నుండి ఎటువంటి ధృవీక‌ర‌ణ రాలేదు మ‌రి...

More News

బాహుబలి సక్సెస్ లో ప్రభాస్ కు క్రెడిటే లేదట...

ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న తెలుగు సినిమా బాహుబలి.

షారూక్ కు ధైర్యాన్నిచ్చిన బాహుబలి...

విజువల్ వండర్ బాహుబలి ఇండియన్ నెంబర్ వన్ గ్రాసర్గా నిలవడంతో పాటు కలెక్షన్స్ పరంగా ఎలా ఉండాలో అందరికీ మార్గదర్శకమైంది. దీంతో చాలా మంది నిర్మాతలు, స్టార్ హీరోలు బారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.

మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా సినిమా ప్రారంభం

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల ఇప్పటికే నిర్మాతగా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్నారు. ఇప్పుడామె దర్శకురాలిగానూ తన ప్రతిభను చాటుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు.

రానా ఒప్పుకుంటాడా..?

బాహుబలి ఫీవర్ తో దేశమంతా కలెక్షన్స్ వర్షంలో తడుస్తుంది.

మెగాబ్రదర్ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్'

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్ అండ్ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్ సంయుక్తంగా సత్య డైరెక్షన్లో నిర్మాత టి. రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్'. కళ్యాణ్, లక్ష్మీశిల్ప హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపు