ట్విట్టర్ లో శ్రీదివ్య....

  • IndiaGlitz, [Sunday,November 27 2016]

బ‌స్‌స్టాప్ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీదివ్య తమిళ సినిమాల్లోకి వెళ్లి స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా మారిపోయింది. విశాల్‌, విష్ణు వంటి యంగ్ హీరోస్‌తో జ‌త క‌డుతుంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు ద‌గ్గ‌రైంది. రీసెంట్‌గా సోష‌ల్ మీడియాలో బాగ‌మైన ట్విట్ట‌ర్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేసింది. మ‌రి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా త‌న సినిమా విశేషాల‌ను తెలియ‌జేయ‌స్తుంద‌ట శ్రీదివ్య‌.

More News

మార్చి నుండి విక్రమ్...

`ఇంకొక్కడు`వంటి స్పై థ్రిల్లర్ తో మంచి సక్సెస్ అందుకున్న చియాన్ విక్రమ్ ఇప్పుడు విజయ్ చంద్రశేఖర్ సినిమా చేస్తున్నాడు.

రాజమౌళి ఆలోచన ఆచరణ సాధ్యమేనా...

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్,అనుష్క,రానా,రమ్యకృష్ణ,నాజర్ సహా పలువురు స్టార్స్ నటిస్తున్న చిత్రం 'బాహుబలి2'.

మరోసారి కలసి నటిస్తున్నారు....

నారారోహిత్,నాగ శౌర్యలు కలిసి ఈ ఏడాది శ్రీని అవసరాల దర్శకత్వంలో 'జ్యోఅచ్యుతానంద'

రానాతో సాయిధరమ్ తేజ్ పోటీ..

రానా,సాయిధరమ్ తేజ్ లు ఒకేసారి పోటీలోకి దిగుతున్నారు..ఇంతకీ ఆ పోటీ ఎంటనుకుంటున్నారా..

ప్రేక్షకులను పలకరించిన 'జయమ్ము నిశ్చయమ్ము రా ' చిత్ర బృందం!

ఈనెల 25న విడుదలై ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకొంటున్న చిత్రం 'జయమ్ము నిశ్చయమ్ము రా'.