శ్రీ కీర్తి ఫిలిమ్స్ ప్రొడ‌క్ష‌న్ నె0.2 టాకీ పూర్తి

  • IndiaGlitz, [Saturday,October 10 2015]

శ్రీ కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న‌ ప్రొడ‌క్ష‌న్ నెం.2లో నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. బాణం, సోలో, సారొచ్చారు, ప్ర‌తినిధి, రౌడీఫెలో వంటి సినిమాల‌తో త‌న‌దైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్‌. తాజాగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ లో ఆయ‌న న‌టిస్తున్న సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ క‌థ‌ను అందించిన సినిమా ఇది. నారా రోహిత్ ప‌క్క‌న ల‌తా హెగ్దే నాయిక‌గా న‌టిస్తోంది.

గుండెల్లో గోదారి ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే టాకీ పార్టు పూర్త‌యింది. త్వ‌ర‌లోనే పాట‌ల‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో నారా రోహిత్ న్యూ లుక్‌తో క‌నిపిస్తారు. ఈ సినిమా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కుతున్న‌ట్టు చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు.

More News

సి.ఎం కి ధ్యాంక్స్ చెప్పిన బన్ని

తెలంగాణ వీరనారి రుద్రమదేవి చరిత్ర ఆధారంగా చేసుకుని దర్శక నిర్మాత గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ చిత్రం రుద్రమదేవి.

తెలుగు చిత్రసీమలో కొత్త అధ్యాయం 'రుద్రమదేవి' : సుమన్

"తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గౌరవనీయులైన కేసీఆర్ గారు 'రుద్రమదేవి' చిత్రానికి వినోదపు పన్ను మినహాయించడం స్వాగతించవలసిన అంశం.

చిరుకు ముహుర్తం కుదిరిందా..?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

తన పెన్ పవర్తో గోనగన్నారెడ్డిని పాత్రను మలచిన రాజసింహ

ఇండియన్ తొలి హిస్టారికల్ ఇండియన్ 3డి మూవీగా రూపొందిన చిత్రం రుద్రమదేవి.

షకీలాగా షేక్ చేయనున్న సమంత

క్యూట్ గర్ల్ సమంత.. షకీలాగా సందడి చేయబోతోంది. 'నీ పేరేంట 'ని అడగడం ఆలస్యం.. 'షకీలా' అంటూ హై ఎనర్జీ లెవల్స్ తో చెప్పుకొచ్చే పాత్రలో సమంత వెండితెర పై కనిపించనుంది.