'జీరో' శ్రీదేవి అతిథి పాత్ర‌

  • IndiaGlitz, [Wednesday,November 28 2018]

అల‌నాటి అందాల తార శ్రీదేవి ఆక‌స్మాత్ముగా క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఈమె మ‌ర‌ణానికి ముందు షారూక్‌ఖాన్ ప్ర‌స్తుత చిత్రం 'జీరో'లో అతిథి పాత్ర‌లో న‌టించింద‌ని వార్త‌లు వినిపించినా.. దానిపై చిత్ర యూనిట్ ఎలా ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. అయితే రీసెంట్‌గా ఓ శ్రీదేవి భ‌ర్త‌.. నిర్మాత బోనీ క‌పూర్ శ్రీదేవి 'జీరో' సినిమాలో అతిథి పాత్ర‌లో క‌నిపిస్తార‌ని క‌న్‌ఫ‌ర్మ్ చేశారట‌. ఇది నిజంగా షాకింగ్ స‌ర్‌ప్రైజ్‌. దీనికి సంబంధించి యూనిట్ ఎక్క‌డా విష‌యం లీక్ కాకుండా ఇప్పటి వ‌ర‌కు జాగ్ర‌త్త ప‌డుతూ వ‌చ్చారు. షారూక్‌, క‌త్రినా, అనుష్క శ‌ర్మ హీరో హీరోయిన్లుగా ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'జీరో' ... డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌వుతుంది.

More News

షాకిచ్చిన వ‌ర్మ‌

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్మ త‌న సినిమా ప‌బ్లిసిటీ కోసం ఏదైనా చేస్తుంటాడు. ప్ర‌స్తుతం ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లో ధ‌నంజ‌య్‌, ఐరా మోర్ హీరో హీరో్యిన్‌గా సిద్ధార్థ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో

'2.0' తో షారూక్ సినిమాను చంపేస్తున్నారా?

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్, శంక‌ర్‌, అక్ష‌య్‌కుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ `2.0`. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా న‌వంబ‌ర్ 29న విడుద‌ల‌వుతుంది.

5రోజులు.. 4 కోట్లు

అమెరికా సింగ‌ర్ నిక్ జోన‌స్‌, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాల వివాహం డిసెంబ‌ర్ 2, 3 తేదీల్లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. పెళ్లికి ముందు తంతు ఈ నెల 29 నుండి ప్రారంభం అవుతుంది.

మంత్రిని ప్ర‌శ్నించిన మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు

ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మంత్రి కేటీఆర్‌ను ఓ విష‌యంలో సోషల్ మీడియా ద్వారా ప్ర‌శ్నించారు. వివ‌రాల్లోకెళ్తే.. నాగ్ అశ్విన్ స్నేహితుడు కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు.

'క‌వ‌చం' వాయిదా

బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా  న‌టిస్తోన్న చిత్రం 'క‌వచం'.  బెల్లంకొండ శ్రీనివాస్  ఇందులో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నారు.