చిరు 151వ సినిమాను కన్ ఫర్మ్ చేసిన శ్రీకాంత్...

  • IndiaGlitz, [Monday,February 27 2017]

ఖైదీ నంబ‌ర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి..మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అంద‌రూ చిరంజీవి ఎలాంటి సినిమా చేస్తాడోనని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను కిక్ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేస్తాడ‌ని స‌మాచారం ఉందే త‌ప్ప అధికార‌కంగా ఎక్క‌డా క‌న్‌ఫ‌ర్మ్ కాలేదు.

అయితే చిరు 151వ చిత్రంగా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి రూపొంద‌నుందని వార్త‌లు వ‌చ్చాయి. టీవీ9వారు..ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌పై చేస్తున్న పరిశోధ‌న‌లో శ్రీకాంత్ పాల్గొన్నాడు. ఈ సంర‌ద్భంలో హీరో శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా హిస్టారిక‌ల్ కాన్సెప్ట్ చిత్రంలోనే న‌టిస్తాడ‌ని తెలియ‌జేశారు.

More News

చిరంజీవిని దాటిన బన్ని...

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ 'డిజె దువ్వాడ జగన్నాథమ్ ' గా తన క్రేజ్ ఏంటో తెలియజేస్తున్నాడు.

యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డ్ ప్రదానోత్సవం సినీ ప్రముఖుల సమక్షలో అవార్డు స్వీకరించిన షారుఖ్ ఖాన్

నిన్న ముంబైలో కన్నులపండవగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కు 'యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డ్

చరణ్ కు కుదరలేదు..చిరంజీవిగారు చేశారు: మనోజ్

మంచు మనోజ్ హీరోగా సత్య ఎస్.కె దర్శకత్వంలో రూపొందిన గుంటూరోడు సినిమా మార్చి 3న విడుదలవుతుంది.

దేశ ప్రజలందరూ గర్వపడే చిత్రం 'ఘాజీ' - వెంకయ్య నాయుడు

దగ్గుబాటి రానా హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్,పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన సినిమా 'ఘాజీ'.

'గుంటూరోడు' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తాను - మంచు మనోజ్

మంచు మనోజ్,ప్రగ్యా జైశ్వాల్ హీరో హీరోయిన్లుగా క్లాప్స్ అండ్ విజిల్స్ బ్యానర్ లో ఎస్.కె.సత్య దర్శకత్వంలో వరుణ్ నిర్మించిన చిత్రం 'గుంటూరోడు'. ఈ సినిమా మార్చి 3న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మంచు మనోజ్ తో ఇంటర్వ్యూ...