మోహన్ లాల్ చిత్రంలో శ్రీకాంత్...?

  • IndiaGlitz, [Saturday,January 28 2017]

సీనియ‌ర్ హీరో శ్రీకాంత్, టాలీవుడ్‌లో అంద‌రి సీనియ‌ర్ హీరోస్‌తో క్లోజ్‌గా ఉంటాడు. అంద‌రి సినిమాల్లోకీల‌క‌పాత్ర‌ల్లో కూడా న‌టించాడు. ఇప్పుడు మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్ లాల్ చిత్రంలో కూడా కీల‌క‌పాత్ర‌లోక‌నిపించ‌నున్నాడు. ఉన్నికృష్ణ‌న్‌.బి ద‌ర్శ‌క‌త్వంలో రాక్‌లైన్ వెంక‌టేష్ నిర్మించ‌నున్న సినిమాలో మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తున్నాడు.

ఈ సినిమాలో త‌మిళ హీరో విశాల్ కూడా విల‌న్‌గా న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన అధికార‌క స‌మాచారం వెలువ‌డ‌నుంది. మ‌ల‌యాళంల‌తో పాటు ఈ సినిమాను త‌మిళం, తెలుగులో కూడా విడుద‌ల చేయ‌డానికే నిర్మాత‌లు త‌మిళ‌, తెలుగు సినీ రంగాల‌కు చెందిన న‌టీన‌టుల‌ను తీసుకుంటున్నార‌ని టాక్‌. అందులో భాగంగానే శ్రీకాంత్‌ను ఈ సినిమాలో కీల‌క‌పాత్ర‌కు సంప్ర‌దించార‌ని, త‌న పాత్ర న‌చ్చ‌డంతో శ్రీకాంత్ కూడా మోహ‌న్‌లాల్‌తో న‌టించ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడని టాక్‌.

More News

రవితేజ మూవీలో హీరోయిన్ ఫిక్స్..!

మాస్ రాజా రవితేజ కొంత గ్యాప్ తర్వాత రెండు సినిమాలను ఎనౌన్స్ చేసారు.

100కోట్ల షేర్ సాధించిన చిరు...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై వి.వి.వినాయక్ దర్శకత్వంలో

తమిళ దర్శకుడికి బాలయ్య గ్రీన్ సిగ్నల్..?

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సంక్రాంతి కానుకగా రిలీజై విజయం సాధించిన విషయం తెలిసిందే. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత 101వ సినిమాగా బాలయ్య రైతు సినిమా చేయాలని అనుకున్నారు.

కాటమరాయుడు సెట్లో శృతి బర్త్ డే సెలబ్రేషన్స్..!

అందాల కథానాయిక శృతిహాసన్ పుట్టినరోజు ఈరోజు.ప్రస్తుతం శృతిహాసన్ పవన్ కళ్యాణ్ తో కాటమరాయుడు,

రానా మూవీ కోసం స్టార్ హీరోలు..!

దగ్గుబాటి రానా నటించిన తాజా చిత్రం ఘాజీ.ఈ చిత్రానికి సంకల్ప్ దర్శకత్వం వహించారు.