శ్రీకాంత్ కు లీగల్ నోటీసులు...

  • IndiaGlitz, [Saturday,April 09 2016]

శ్రీకాంత్ హీరోగా మెంటల్ పోలీస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అనగాని ఫిలింస్ సమర్పణలో ఎ.సుబ్రమణ్యేశర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. కరణం పి.బాబ్జీ దర్శకత్వంలో ప్రసాద్ దాసరి, వి.వి.దుర్గాప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. . ఈ చిత్రం టైటిల్ పోలీసులను కించపరిచేలా ఉందని పోలీసు శాఖ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గోపీరెడ్డి తెలిపారు. పోలీసులు ప్రజలకు ఎంతో అండంగా ఉంటున్నారని, ఇటువంటి టైటిల్ పెట్టడం వల్ల ప్రజల్లో పోలీసులకు సంబంధించి చెడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మరి సినిమా యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

More News

ఆకట్టుకుంటున్న ఈడోరకం...ఆడోరకం ట్రైలర్..

మంచు విష్ణు,రాజ్ తరుణ్,సోనారికి,హెబ్బా పటేల్ హీరో,హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ఈడోరకం ఆడోరకం.

బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి చేయడానికి కారణం ఇదే...

నందమూరి నటసింహం బాలకృష్ణ తన వందో చిత్రాన్ని ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతుంది.

నాగార్జున బాటలో మహేష్

పరభాష కథానాయకులు మన పరిశ్రమలోనూ మార్కెట్ని పెంచుకుంటూ పోతుంటే.. మన హీరోలు మాత్రం చూస్తూ ఊరుకుంటారా? అందుకే.. ద్విభాషా చిత్రాలు చేస్తూ మరో భాషలోనూ పాగా వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

సరైనోడు మలయాళ టైటిల్ ఇదే..

స్లైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం సరైనోడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసులో మాటలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసారు.