31న మళ్లీ మహేష్ పాటలు

  • IndiaGlitz, [Wednesday,July 29 2015]

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్ పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎం.) నిర్మించిన చిత్రం శ్రీమంతుడు'. తెలుగుతో పాటు తమిళంలో కూడా మార్కెట్ పెంచుకోడానికి ఈసారి మహేష్ సిద్ధమవుతున్నాడు.

అందులోభాగంగా శ్రీమంతుడు' చిత్రాన్ని సెల్వందన్' అనే పేరుతో తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. తమిళ డబ్బింగ్ ను కూడా ఆగస్ట్ 7న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెల్వందన్' పాటలను జూలై 31న చెన్నైలో విడుదల చేస్తున్నారు.

More News

బాలయ్యను చూసిన ఆమె ఆనందం పట్టలేకపోయింది...

అది హైదరాబాద్ లోని గోపాలంపల్లి. అక్కడి మంజీరా అపార్ట్ మెంట్స్ లో నివశిస్తున్న కుటుంబాల్లో ఓ కుటుంబం ఇవాళ (28.07.) పండగ చేసుకుంది.

వెంకీ సినిమా టైటిల్...

విక్టరీ వెంకటేష్, ఏ బేషజాలు లేని స్టార్ హీరో. మల్టీస్టారర్ చిత్రాలకైనా, కామెడి ఎంటర్ టైనర్ మూవీస్ ఏదైనా ఆయనకి నచ్చితే చాలు.

కలాంగారికి ఏకలవ్య శిష్యుణ్ణి - నారా రోహిత్

ఎన్నో పదవులు చేపట్టిన నిగర్వి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు. నేను ఆయన ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయనను చూసి క్రమశిక్షణగా ఎలా మెలగాలి.

ప్రపంచంలో భారతదేశానికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి - మంచు మోహన్ బాబు

దేశంలోని ఎంతో మంది యువతకు కలాంగారు ఆదర్శప్రాయుడు. తన శాస్త్ర విజ్ఞానంతో మన దేశానికి ప్రపంచంలో గుర్తింపును తెచ్చారు.

దేశానికే తీరని లోటు - నందమూరి బాలకృష్ణ

కృషి ఉంటే మనుషులు మహోన్నత స్థానానికి చేరుకుంటారనడానికి నిలువెత్తు నిదర్శనం మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు.