'శ్రీమంతుడు' తమిళ టైటిల్ ఇదే

  • IndiaGlitz, [Thursday,July 23 2015]

Srimanthudu Gallery

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్ పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎం.) నిర్మించిన చిత్రం శ్రీమంతుడు'. ఈ సినిమా ఆడియో ఇటీవల విడుదలైంది.

దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతానికి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మాలు ఆగస్ట్ 7న విడుదల చేయాలని భావిస్తున్నారు. బాహుబలి తమిళ ఇండస్ట్రీలో సాధించిన సక్సెస్ తో శ్రీమంతుడు టీమ్ కూడా ఈ చిత్రాన్ని తమిళంలో ఆగస్ట్ 7వ తేదినే విడుదల చేయాలనుకుంటున్నారట. తమిళంలో సెల్వన్ ధన్ అనే పేరుతో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.

More News

ఈనెల 31న వస్తున్న 'ధనలక్ష్మి తలుపు తడితే'

మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో సాయి అచ్యుత్ చిన్నారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ధనరాజ్, మనోజ్నందం, అనిల్ కళ్యాణ్, విజయసాయి,

ఛార్మి భయపెట్టడానికి రెడీ అయిపోయింది..

ఛార్మి కీలక పాత్రలో నటించిన ‘మంత్ర’ అప్పట్లో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మంత్ర2 రెడీ అయింది.

బాలీవుడ్ ఎంట్రీ చేయనున్న స్టార్ హీరోయిన్

టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన కంటూ క్రేజ్ సంపాదించుకున్న సమంత ఇప్పుడు కోలీవుడ్ లో

రజనీకాంత్ సినిమా టైటిల్...

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన నెక్స్ ట్ మూవీని ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ రంజిత్ తో చేయడానికి రెడీ అయిపోయాడు.

చైతు సినిమా 50 శాతం పూర్తి...

‘ఏ మాయ చేసావే’ తర్వాత అక్కినేని నాగచైతన్య, గౌతమ్ మీనన్ ల దర్శకత్వంలో మరో సినిమా రూపొందుతోంది.