శ్రీమంతుడు చెబుతాడు

  • IndiaGlitz, [Sunday,August 02 2015]

క‌న్న‌త‌ల్లి, సొంత‌వూరు స్వ‌ర్గం క‌న్నా గొప్ప‌వ‌ని అంటారు. ప‌ల్లెసీమ‌లే దేశానికి ప‌ట్టుగొమ్మ‌ల‌నీ అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుక‌నా మీ అనుమానం.... మ‌రేం లేదు. ఈ విష‌యాన్నే శ్రీమంతుడు సినిమాలో మ‌రోసారి చెప్ప‌బోతున్నార‌ట‌.

ఈ అంశాన్ని న‌ట‌కిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్ చెబుతున్నారు. మ‌హేష్ న‌టించిన శ్రీమంతుడులో ప‌ల్లెటూరి గురించి, ప‌ల్లె అందాల గురించి కూడా చెప్ప‌బోతున్నారు అని వివ‌రించారు రాజేంద్ర‌ప్ర‌సాద్‌. శ్రుతిహాస‌న్ నాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాను కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం చేశారు.

More News

'ప్రేమికుడు' లోగో విడుదల

మానస్, సనమ్ శెట్టి నటిస్తున్న `ప్రేమికుడు` సినిమాను ఎస్.ఎస్.సినిమా పతాకంపై డిజి పోస్టర్ సమర్పిస్తోంది. కళా సందీప్ డైరక్షన్ చేస్తున్నారు.

నార్వే, స్వీడన్ వెళ్లనున్న'శివమ్'

జీవా, కార్తీక, పియా బాజ్ పాయ్ నటించిన 'రంగం' చిత్రం గుర్తుందా? ఆ చిత్రం మొత్తం కలర్ ఫుల్ గా ఉంటుంది. ముఖ్యంగా నార్వే, స్వీడన్ లో తీసిన పాటలు చాలా కనువిందుగా ఉంటాయి..

ఆయన సలహాతో మహేష్ అలా చేశాడట...

‘శ్రీమంతుడు’గా ఆగస్ట్ 7న ప్రేక్షకులను పలకరించడానికి మహేష్ రెడీ అయిపోయాడు. ఈ సినిమాలో హీరో గ్రామాన్ని దత్తత్త తీసుకోవడమే మెయిన్ కాన్సెప్ట్.

చైతు కొత్త సినిమా టైటిల్...?

‘ఏ మాయ చేసావే’ తర్వాత అక్కినేని నాగచైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతోంది.

ఆ సినిమా నాకు బైబిల్ - మహేష్

సూపర్స్టార్ మహేష్, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా ఎం.బి.ఎంటర్టైన్మెంట్స్, మైత్రిమూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన చిత్రం ’శ్రీమంతుడు‘.