శ్రీముఖి కొత్త కాపురం

  • IndiaGlitz, [Saturday,November 04 2017]

శ్రీముఖి పేరు చెప్ప‌గానే 'జులాయి'లో రాజీ , 'ప్రేమ ఇష్క్ కాద‌ల్‌'లో శాంతి, 'చంద్రిక‌'లో శిల్ప‌, 'ఆంధ్రా పోరి'లో స్వ‌ప్న‌, 'నేను శైల‌జ‌'లో స్వేచ్ఛ‌, 'జెంటిల్‌మేన్‌'లో నిత్య‌, 'మ‌న‌లో ఒక‌డు'లో న్యూస్ రీడ‌ర్ పాత్ర దాకా అన్నీ ఏక‌బిగిన గుర్తొచ్చేస్తాయి.

ఈ మ‌ధ్య కాలంంలో అతి త‌క్కువ కాలంలో వెండితెర‌మీద మంచి పాత్ర‌లు చేసిన అమ్మాయి శ్రీముఖి. తాజాగా నందు ప‌క్క‌న ఓ సినిమాలో న‌టించ‌నుంది. ఆ సినిమాకు 'కుటుంబ‌క‌థా చిత్ర‌మ్‌' అనే పేరును అనుకుంటున్నారు.

వి.ఎస్‌.వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. కొత్త‌గా పెళ్లైన జంట జీవితంలో ఎదురయ్యే అంశాల‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. మ‌రోవైపు ఆమె న‌టించిన 'గుడ్ బ్యాడ్ అగ్' లీ కూడా విడుద‌ల‌కు సిద్ధంగానే ఉంది.

More News

క‌ల్యాణ్‌... ట్యాప్ గుర్తు!

ఆ ఊరి పేరు వీర‌భ‌ద్రాపురం. అక్క‌డ ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. ఎవ‌రి గుర్తును చూపిస్తూ వారు ప్ర‌చారంలో హ‌డావిడి చేస్తున్నారు.

అనుష్క స‌ర్వ స‌న్నాహాలు

అనుష్క స‌ర్వ స‌న్నాహాలు దేనికి?  పెళ్లికా?  అని అనుకుంటున్నారా?  ఆ మాట‌ను ఈ తుళు సుంద‌రి ఎటూ చెప్ప‌డం లేద‌నుకోండి.

'విశ్వ‌రూపం 2' ట్రైల‌ర్ వ‌స్తోంది...

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ ద‌ర్శ‌క‌నిర్మాణంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'విశ్వ‌రూపం2'. ఎప్పుడు సినిమా రూపొందిన విడుద‌ల్లో మాత్రం కొన్ని కార‌ణాల కార‌ణంగా జాప్యం జ‌రుగ‌తూ వ‌చ్చింది.

సుధీర్ పంచ సినిమా ప్ర‌ణాళిక‌...

స్టార్టింగ్ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు నెమ్మ‌దిగా సినిమాలు చేసుకుంటూ వ‌స్తోన్న సుధీర్ బాబు, ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాల‌ను ప్ర‌క‌టించి సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు.

'ప‌ద్మావ‌తి'కి వ్య‌తిరేకంగా గొడ‌వ‌లు..

దీపికా ప‌దుకొనె టైటిల్ పాత్ర‌లో రూపొందుతోన్న చిత్రం 'ప‌ద్మావ‌తి'. సంజ‌య్ లీలా బ‌న్సాలీ సినిమాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు.