'శ్రీరస్తు శుభమస్తు' కూడా అంతేనా

  • IndiaGlitz, [Thursday,April 07 2016]

జ‌యాప‌జ‌యాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. కొంద‌రు ద‌ర్శ‌కులు త‌మ ప్ర‌తిభ‌తో ఇట్టే ఆక‌ట్టుకుంటారు. అలాంటి వారిలో యువ ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ ఒక‌రు. పూరీ జ‌గ‌న్నాథ్ స‌హాయ‌కుడుగా ప‌నిచేసిన ప‌రుశురామ్ 'యువ‌త‌'తో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేశారు. తొలి చిత్రంతోనే విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నారు. ఆ త‌రువాత ర‌వితేజ‌తో 'ఆంజ‌నేయులు' చేశారు. అప్ప‌ట్లో ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్‌తో రిలీజ‌వ‌డం వార్త‌ల్లో నిలిచింది కూడా. అయితే సినిమా ఆశించిన విజ‌యం సాధించలేదు.

అయిన‌ప్ప‌టికీ నారా రోహిత్‌తో తీసిన 'సోలో'తో మెప్పించారీ యువ ద‌ర్శ‌కుడు. మ‌ళ్లీ ర‌వితేజ‌తో రూపొందించిన 'సారొచ్చారు' బాక్సాఫీస్ వ‌ద్ద రాణించ‌లేదు. దీంతో గ్యాప్ తీసుకున్న ప‌రుశురామ్ అతి త్వ‌ర‌లో అల్లు శిరీష్‌తో 'శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు' అంటూ సంద‌డి చేయ‌నున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాపై ప్ర‌స్తుతానికి పెద్దగా అంచ‌నాలైతే లేవు. కానీ స్టార్ లేని సినిమాల‌తో చెప్పుకోద‌గ్గ ఫ‌లితాల‌ను పొందిన వైనం ప‌రుశురామ్‌కి మ‌రోసారి క‌ల‌సివ‌స్తుందేమో చూడాలి.

More News

ఆర్తి అగర్వాల్ బాటలో నయనతార వెళుతుందా?

పదకొండేళ్ల క్రితం అందాల తార ఆర్తి అగర్వాల్ ఓ క్రెడిట్ ని తన సొంతం చేసుకుంది.మళ్లీ ఇప్పుడు అదే దిశ గా మరో తార ప్రయత్నం చేస్తోంది.

స‌ర్ధార్ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సర్దార్ మూవీ లీక్డ్...?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.

రేపే బాల‌య్య వందో సినిమా ప్ర‌క‌ట‌న‌..

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వందో సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఉగాది రోజున అన‌గా రేపు ప్ర‌క‌టించ‌నున్నారు. అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.

రాజశేఖర్ ప్లేస్ ఎవరంటే....

కెరీర్ స్టారింగ్ లో నువ్వునేను, చిత్రం, జయం వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధించిన డైరెక్టర్ తేజ ఇప్పుడు అహం అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.