శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు బిగ్ టికెట్ లాంఛ్ చేసిన శిరీష్

  • IndiaGlitz, [Thursday,August 04 2016]

అల్లు శిరీష్ - లావ‌ణ్య జంట‌గా న‌టించిన చిత్రం శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు. ప‌రుశురామ్ తెర‌కెక్కించిన శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు చిత్రం ఈనెల 5న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు బిగ్ టికెట్ ను పి.వి.ఆర్ బాక్సాఫీస్ లో అల్లు శిరీష్, లావ‌ణ్య‌, పరుశురామ్ లాంఛ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ...రేపు శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రం రిలీజ్ అవుతుంది. ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాలు ఉండే చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో వెళ్లి చూడండి ఓ మంచి చిత్రాన్ని చూసామ‌నే ఫీలింగ్ క‌లిగిస్తుంది అన్నారు.

లావ‌ణ్య మాట్లాడుతూ...ఈ చిత్రంలో నా క్యారెక్ట‌ర్ డిఫ‌రెంట్ గా ఉంటుంది. ప‌రుశురామ్ నా క్యారెక్ట‌ర్ ను బాగా డిజైన్ చేసారు. కుటుంబ‌స‌మేతంగా చూడ‌ద‌గ్గ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు అన్నారు.

ప‌రుశురామ్ మాట్లాడుతూ...టీమ్ అంతా క‌లిసి మంచి చిత్రాన్ని అందించాం. బిగ్ టికెట్ ఈరోజు లాంఛ్ చేసాం. సినిమా చూసిన త‌ర్వాత మీరు పొందిన ఆనందం బిగ్ టికెట్ వ‌లే బిగ్ గా ఉంటుంది అన్నారు.

More News

మహేష్ మూవీలో నమ్రత.....

వంశీ సినిమాలో నటించిన మహేష్,నమ్రతా శిరోద్కర్ తర్వాత నిజ జీవితంలో ఒక్కటయ్యారు.

సినిమాలు కారణం కాదంటున్న విజయ్...

దర్శకుడు ఎ.ఎల్.విజయ్,నటి అమలాపాల్ ఇద్దరూ న్యాయ పరంగా విడిపోనున్నారు.

అందుకే వెంకటేష్ తో చేస్తే ఆడియోన్స్ అంగీకరించరని మోహన్ లాల్ తో చేసాను -చంద్రశేఖర్ ఏలేటి

ఐతే,అనుకోకుండా ఒకరోజు,ఒక్కడున్నాడు,ప్రయాణం,సాహసం...ఇలా విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తాజా చిత్రం మనమంతా.

తుది దశ చిత్రీకరణలో 'లక్ష్మీ బాంబ్‌

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్‌'.

మ‌ల‌యాళంలో కూడా చేయాల‌నుంద‌ట‌...

ఆగ‌స్ట్ 5న శ్రీర‌స్తుశుభ‌మ‌స్తు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించనున్నాడు మెగా క్యాంప్ హీరో, అల్లు వారి వార‌సుడు అల్లు శిరీష్. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ఈ సినిమా ఫ‌లితంపై చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాడు.