శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హ్యాట్రిక్ చిత్రం

  • IndiaGlitz, [Tuesday,April 26 2016]

లౌక్యం, డిక్టేటర్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ హీరోగా సినిమా రూపొందనుంది. గోపీచంద్ హీరోగా, గతంలో లక్ష్యం, లౌక్యం వంటి రెండు సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధమవుతుంది. ఈ చిత్రాన్ని చిత్ర నిర్మాణ రంగంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి.

More News

ఎట్టకేలకు సూర్య, అనుష్కల పెళ్లి జరిగింది...

సూర్య, అనుష్కలకు పెళ్లేంటనుకుంటున్నారా? రియల్ లైఫ్ లో కాదులెండి..రీల్ లైఫ్ లో, సూర్య, అనుష్క జంటగా హరి దర్శకత్వంలో రూపొందుతోన్న సక్సెస్ ఫుల్ చిత్రం సింగం ఇప్పుడు మూడో సీక్వెల్ ఎస్3 చిత్రీకరణ జరుపుకుంటుంది.

బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ వాయిదా..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్నితెలుగు,తమిళ్ భాషల్లో పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

అన్న‌య్య - త‌మ్ముడు ఒకేసారి..

అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి - త‌మ్ముడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్....వీళ్లిద్ద‌రు ఒకేరోజు త‌మ చిత్రాల‌ను ప్రారంభిస్తున్నార‌ట‌. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని ఈ నెల 29న ప్రారంభించ‌డానికి ముహుర్తం ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే.

నాలుగోసారి క‌ల‌సి న‌టిస్తున్నయువ జంట‌..

నాలుగోసారి క‌ల‌సి న‌టిస్తున్న యువ జంట‌..ఎవ‌రో కాదు నాగ చైత‌న్య - స‌మంత‌. వీరిద్ద‌రు తొలిసారి ఏమాయ చేసావే చిత్రంలో క‌లిసి న‌టించారు. ఆత‌ర్వాత మ‌నం, ఆటోన‌గ‌ర్ సూర్య చిత్రాల్లో  న‌టించారు. తాజాగా నాలుగోసారి చైత‌న్య - స‌మంత క‌లిసి న‌టిస్తున్నారు.

'కబాలి' టీజర్ డేట్...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం ‘కబాలి’. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. రాధికా అప్టే, ధన్సిక నటిస్తున్న ఈ చిత్రం ఓ మాఫియా డాన్ కు సంబంధించిన కథ.