అర్జున్ పెట్టిన కేసును ర‌ద్దు చేయాల‌న్నశృతి

  • IndiaGlitz, [Wednesday,November 14 2018]

ప్ర‌స్తుతం దేశంలోని హాట్ టాపిక్స్‌లో మీ టూ ఉద్య‌మం ఒక‌టి. ప‌లువురు రాజ‌కీయ‌, సినీ, క్రీడా ప్ర‌ముఖులు ఈ ఉద్య‌మంలో లైంగిక ఆరోప‌ణ‌లను ఎదుర్కొన్న‌వారే. అలాంటి వారిలో అర్జున్ ఒక‌రు. సీనియ‌ర్ న‌టుడు, హీరో అర్జున్‌పై లైంగిక ఆరోప‌ణ‌లు చేసి సంచ‌ల‌నం క్రియేట్ చేసింది నటి శృతి హ‌రిహ‌ర‌న్‌.

అలాగే క‌ర్బ‌న్ పార్క్ పోలీస్ స్టేష‌న్‌లో అర్జున్‌పై కేసు వేసింది. అర్జున్ కూడా శృతిపై సైబ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు వేశారు. 'తాను చేసిన ఆరోప‌ణ‌ల‌ను దారి మ‌ళ్లించ‌డానికే అర్జున్ త‌న‌పై కేసు పెట్టార‌న్న శృతి ఆ కేసును ర‌ద్దు చేయ‌మ‌ని పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

మ‌రోవైపు శృతి త‌న‌పై పెట్టిన కేసును ర‌ద్దు చేయాల‌ని అర్జున్ కూడా పిటిష‌న్ పెట్టారు. వీరిద్ద‌రి కేసులు బుధ‌వారం విచార‌ణ‌కు రానున్నాయి. మ‌రి దీనిపై న్యాయ‌స్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

More News

'ఇండియ‌న్ 2' లో మ‌రో యువ న‌టుడు

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ త్వ‌ర‌లోనే పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రో బాలీవుడ్ చిత్రంలో...

ప్ర‌స్తుతం త‌మిళంలో సూర్య‌తో ఎన్‌.జి.కె, కార్తితో దేవ్ చిత్రాలు చేస్తుంది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఈ రెండు చిత్రాలు త‌ర్వ‌లోనే విడుదల కాబోతున్నాయి.

రాజ‌కీయాల గురించి రామ్ కామెంట్‌

ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. రాజ‌కీయ పార్టీలన్నీ ప్ర‌జ‌ల్ని త‌మ వైపు తిప్పుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

సిమ్రాన్ ఆనందం 

సీనియ‌ర్ హీరోయిన్ సిమ్రాన్ ఆనందానికి ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈమె ర‌జ‌నీకాంత్‌తో కలిసి పేట్ట సినిమాలో న‌టించ‌డ‌మే అందుకు కార‌ణం.

తెలుగులో జాన్వీక‌పూర్‌...

అందాల తార శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ టాలీవుడ్‌లో డెబ్యూ చేయ‌నుందా? అంటే అవున‌నే ఫిలింనగ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి.