స్వచ్ఛ బళ్ళారికి రాజమౌళి విరాళం...

  • IndiaGlitz, [Monday,May 15 2017]

క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బ‌ళ్ళారి మునిసిపాలిటీని స్వ‌చ్ఛంగా మార్చ‌డానికి ప్ర‌భుత్వ జిల్లా అధికారి డా.వి.రామ‌ప్ర‌శాత్‌ చేప‌ట్టిన బృహ‌త్త‌ర ఉద్య‌మ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, ప్ర‌ముఖ నిర్మాత సాయి కొర్ర‌పాటి మ‌ద్ధతుగా నిల‌బ‌డి ఉద్య‌మానికి తమ వంతుగా ఆరు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళంగా అందించారు. శ‌నివారం బ‌ళ్ళారి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన రాజ‌మౌళి, సాయి కొర్ర‌పాటిల‌తో అధికారి బేటీ అయ్యారు. చెక్కును రాజమౌళి అధికారికి అందించారు.

More News

పొలిటిక్ ఎంట్రీపై రజనీ ఏమన్నాడంటే...

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్నికల ప్రస్థానం గురించి ప్రతిసారి ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంది.

సినిమాల కంటే ప్రజల సమస్యలే ముఖ్యం - పవన్

2019 ఎన్నికల కోసం జనసేన అధ్యక్షుడు పవర్స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో

కన్నతల్లి గుడిని ప్రారంభించిన లారెన్స్

నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడైన రాఘవ లారెన్స్కు తల్లి అంటే ఎంతో ఇష్టం. తల్లిదండ్రులే దైవాలని చెప్పే లారెన్స్ కన్నతల్లి కోసం ఏకంగా గుడినే కట్టేశాడు.

విజయ్ దేవరకొండాతో హెబ్బా

కుమారి 21ఎఫ్తో తెరంగేట్రం చేసిన హెబ్బా పటేల్ ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం హెబ్బా పటేల్ నటించిన అంధగాడు, ఏంజెల్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

'దంగల్' దూకుడు

బాహుబలి-2 కలెక్షన్స్ సునామీ తర్వాత ఓవర్సీస్లో అమీర్ ఖాన్ దంగల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మే 5న విడుదలైన దంగల్ చైనాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.