సినిమా కంటే రాజమౌళికి అదేక్కువట..

  • IndiaGlitz, [Sunday,July 09 2017]

'బాహుబ‌లి' సినిమాతో జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌దుప‌రి ఏం చేస్తాడ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎంత గొప్ప విజ‌యం సాధించిన అంత ఒదిగి ఉండ‌టం రాజ‌మౌళికే చెల్లింది. ఇదే విష‌యాన్నిచెప్పుకొచ్చారు లైకా ప్రొడ‌క్ష‌న్స్ క్రియేటివ్ హెడ్ రాజ‌మ‌హాలింగం. నేను రాజ‌మౌళికి క‌లిశాను.

ఆయ‌న విన‌యం బాహుబ‌లి విజ‌యం క‌న్నా చాలా గొప్ప‌ది అంటూ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు. ప్ర‌స్తుతం లైకా ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో 2.0 రూపొందుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్నాయి. బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఎమీజాక్సన్ లేడీ రోబోగా న‌టిస్తుంది. 2.0 చిత్రాన్ని 2డితో పాటు త్రీడీలో కూడా భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

ధ ధ..ధైర్యానికి జై కొట్టిన కోటి మంది...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా 'జై లవకుశ'.

'ఆక్సిజన్ ' రిలీజ్ డేట్

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్

రాజమౌళి నెక్ట్స్ సినిమా హీరో...

ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది.ముఖ్యంగా రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏం చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జులై 11న 'లై' టీజర్

యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లిమిటెడ్

బోయపాటి మాస్ మార్క్ తో బెల్లంకొండ శ్రీనివాస్ సూపర్బ్ లుక్ !!

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్