'RRR' పై తొలిసారి నోరు విప్పిన రాజ‌మౌళి

  • IndiaGlitz, [Tuesday,February 19 2019]

బాహుబ‌లితో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుక‌న్న రాజ‌మౌళి ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో భారీ బ‌డ్జెట్ మల్టీస్టార‌ర్ 'RRR'ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి రోజుకొక వార్త సోష‌ల్ మీడియాలో ఏదో ర‌కంగా వినిపిస్తూనే ఉంది.

చిత్ర యూనిట్ ఎక్క‌డా నోరు విప్ప‌డం లేదు. రాజ‌మౌళి సైలెంట్‌గా త‌న ప‌నిని పూర్తి చేసేస్తున్నాడు. అయితే హార్వ‌ర్డ్ కెన్న‌డీ స్కూల్‌లో ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైనా ఆయ‌న్ని అక్క‌డ 'RRR'కి సంబంధించి కొంద‌రు ప్ర‌శ్నించారు.

'RRR' ప్యాన్ ఇండియా సినిమా అని.. అందుకే ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో చేస్తున్నామ‌ని చెప్పిన ఆయ‌న బాహుబ‌లి రేంజ్‌లో లార్జ్ స్కేల్ మూవీ అని అన్నారు. అంత కంటే ఎక్కువ‌గా ఇప్పుడు చెప్ప‌లేన‌ని సింపుల్‌గా దాటేశారు.

More News

స‌ల్మాన్‌ను పెళ్లి చేసుకోమంటే క‌త్రినా ఏమందో తెలుసా?

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ పెళ్లి గురించి ఏదో ర‌కంగా ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.

టాలీవుడ్‌లో విషాదం.. దర్శకుడు శ్రీనివాస దీక్షితులు కన్నుమూత

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రంగస్థల సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు దీవి శ్రీనివాస దీక్షితులు తుదిశ్వాస విడిచారు.

జగన్‌‌తో స్టార్ హీరో మామ భేటీ.. త్వరలో వైసీపీలోకి!

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో శరవేగంగా మార్పులు జరిగిపోతున్నాయి.

నాని, విక్రమ్‌ కె.కుమార్‌ చిత్రం ప్రారంభం

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.8 చిత్రం

రేయ్.. ఫోన్ చేయ్ నీకు ఆన్సర్ చెబుతా.. నాగబాబు వార్నింగ్

అవును మీరు వింటున్నది నిజమే.. ఓ ఇంటర్వ్యూ వేదికగా జనసేనాని బ్రదర్ నాగబాబు.. వైసీపీ నేతకు వార్నింగ్ ఇచ్చారు. లైవ్‌‌లో ఆయన ఎందుకు వార్నింగ్ ఇచ్చారు..? ఎవరికి వార్నింగ్ ఇచ్చారు..?