స్టార్ కామిక్ రైట‌ర్ కన్నుమూత

  • IndiaGlitz, [Tuesday,November 13 2018]

ప్ర‌ముఖ అమెరిక‌న్ కామిక్ రైట‌ర్ స్టాన్లీ (95) క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మ‌ర‌ణం చాలా మంది కామిక్ అభిమానుల‌కు షాకింగ్‌గా ఉంది.

ఎక్స్‌మెన్‌, బ్లాక్ పాంథ‌ర్‌, అవెంజ‌ర్స్‌, హ‌ల్క్‌, ఐర‌న్‌మ్యాన‌ర్ త‌దిత‌ర‌మైన క్యారెక్ట‌ర్స్ ఈయ‌న క్రియేట్ చేసిన‌వే.

ఈ క్యారెక్ట‌ర్స్ ఆధారంగా మార్వెల్ సంస్థ యాక్ష‌న్ చిత్రాల‌ను రూపొందించి విజ‌యాల‌ను అందుకుంది. ఈయ‌న మృతి ప‌ట్ల హాలీవుడ్ త‌న సంతాపాన్ని ప్ర‌క‌టించింది. మార్వెల్ సంస్థ కూడా త‌న సంతాపాన్ని తెలియ‌జేసింది.

More News

140 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టిస్తున్న '2.ఓ'

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం '2.ఓ'.

ఇంట్రెస్టింగ్ గా సాగే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ కవచం - బెల్లంకొండ సాయి శ్రీనివాస

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అందాల తారలు కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్స్ గా వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్ళని

రాజ‌మౌళి కోసం ప్ర‌త్యేక స‌దుపాయం...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ ప్రారంభ‌మైంది.

'2.0'లో నాగ్‌కి న‌చ్చిన పాట‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. 'రోబో' సీక్వెల్‌గా నవంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా

మ‌రోసారి సింగ‌ర్‌గా ధ‌నుష్‌

వై దిస్ కొల‌వెరి అంటూ ధ‌నుష్ క్రియేట్ చేసిన సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు.. ధ‌నుష్ పేరు దేశ‌మంతా మారు మ్రోగిపోయింది. న‌టుడిగానే కాదు..