కిక్కెక్కించే హాట్.. ప్యాంట్ అన్ జిప్ చేసి, టాప్ లెస్ గా స్టార్ హీరో చెల్లి!

  • IndiaGlitz, [Friday,July 23 2021]

బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ చెల్లి క్రిష్ణా ష్రాఫ్ బోల్డ్ ఫోజులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతోంది. అటు టైగర్ ష్రాఫ్.. ఇటు క్రిష్ణా ష్రాఫ్ ఇద్దరూ తరచుగా బాలీవుడ్ లో వార్తల్లో నిలుస్తున్నారు. క్రిష్ణా ష్రాఫ్ లవ్ ఎఫైర్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఆమె తరచుగా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ బాయ్ ఫ్రెండ్ తో ముద్దు ముచ్చట్లతో మునిగితేలుతూ ఉంటుంది.

ఇక మ్యాగజైన్ కవర్ పేజీలపై క్రిష్ణా ష్రాఫ్ చేసే బోల్డ్ ఫోటో షూట్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నాయి. తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం క్రిష్ణా ష్రాఫ్ ఇచ్చిన బోల్డ్ పోజు మరో లెవల్ హాట్ నెస్ అనే చెప్పాలి. మతిపోగొడుతున్న ఈ పిక్ కు సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు.

కృష్ణా ష్రాఫ్ తన హాట్ బాడీతో టాప్ లెస్ గా పిచ్చెక్కించే ఫోజు ఇచ్చింది. తన ఒంపుసొంపులకు చేతిని అడ్డుపెట్టి రొమాంటిక్ ఫోజు ఇచ్చింది. ఆమె అందం కళ్ళు జిగేల్ మనిపించేలా ఉంది. బ్లాక్ ప్యాంట్ ధరించినప్పటికీ దానిని అన్ జిప్ చేసేసింది ఈ హాట్ బ్యూటీ.

క్రేజీ హీరోయిన్, టైగర్ ష్రాఫ్ గర్ల్ ఫ్రెండ్ గా చెప్పబడుతున్న దిశా పటాని సైతం క్రిష్ణా ష్రాఫ్ బోల్డ్ ఫోజుకు ఆశ్చర్యపోయింది. ఆమెది పిచ్చెక్కించే శరీరం అంటూ కామెంట్ పెట్టింది. మరికొందరు సెలెబ్రిటీలు, క్రిష్ణా ష్రాఫ్ స్నేహితులు ఫైరీ ఎమోజిలతో కామెంట్స్ మోత మోగిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితమే కృష్ణా ష్రాఫ్ ఓ మ్యాగజైన్ కు బికినిలో ఫోజు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆమె పర్సనల్ లైఫ్ లో కూడా రిలేషన్ షిప్ కొనసాగిస్తోంది. గతంలో ఆమెకు కొందరితో బ్రేకప్స్ అయ్యాయి.

More News

మెమొరబుల్ పిక్: చిరు మూవీ సెట్ లో రోజా,మీనా.. నేరుగా నాగ్ మూవీ నుంచి..

ఒకప్పటి అందాల తార మీనా తాజాగా సోషల్ మీడియాలో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

ఉదయ్ కిరణ్ తో పోల్చవద్దు.. అతడికి జరిగింది బాధాకరం: వరుణ్ సందేశ్

హ్యాపీ డేస్, కొత్తబంగారు లోకం లాంటి చిత్రాలతో వరుణ్ సందేశ్ అప్పట్లో టాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు పొందాడు.

వారేవా.. సూపర్ హీరోగా రానా దగ్గుబాటి

ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.

వరుణ్ తేజ్ లుక్ కి 'పుష్ప'రాజ్ ఫిదా.. బన్నీ స్పెషల్ సర్ ప్రైజ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

బజ్: RRR కోసం ప్రభాస్, రవితేజ, నితిన్, నాని, సునీల్ ?

ఆర్ఆర్ఆర్ చిత్రం అనుకున్న టైం కంటే బాగా ఆలస్యం అయింది.