'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఆడియో రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Tuesday,July 21 2015]

రేయ్', పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రాల్లో మెప్పించిన మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా గ్లామరస్‌ రెజీనా హీరోయిన్‌గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై హరీష్‌శంకర్‌.ఎస్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సుబ్రమణ్యంఫర్‌ సేల్‌'.

ఈ చిత్రానికి మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్నాడు. సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. ఈ చిత్రం ముగింపు దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదలను ఆగస్ట్ 22న చేయాలనుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా ఆడియో విడుదల చేయాలనేది చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు.

More News

జూలై 24న వస్తున్న 'జిల్లా'

తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిల్లా’ చిత్రం అదే పేరుతో తెలుగులో ఈనె 24న విడుదలవుతోంది.

డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'ఎలుకా మజాకా'

74 చిత్రాల అద్భుత హాస్య చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ‘నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్’ అధినేతలు మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన

సెప్టెంబర్ 17న వినాయకచవితికి రామ్ 'శివమ్' రెడీ

'పండగ చేస్కో' వంటి ఘనవిజయం తర్వాత రామ్ తెరపై కనిపించబోతున్న చిత్రం 'శివమ్'.

షూటింగ్ పూర్తి చేసుకున్న 'సతీ తిమ్మమాంబ'

ఎస్.ఎస్.ఎస్. ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భవ్యశ్రీ ప్రదాన పాత్రలో రూపొందుతున్న హిస్టారికల్ మూవీ ‘సతీ తిమ్మమాంబ’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ అనంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.

నారా రోహిత్ నిర్మాతగా మరో చిత్రం

బాణం, సోలో, ప్రతినిధి, రౌడీఫెలో, అసుర వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో నారారోహిత్ అసుర చిత్రాన్ని అరన్ మీడియా బ్యానర్ పై ప్రెజెంట్ చేసి నిర్మాతల్లో ఒకడిగా వ్యవహరించాడు.