గ‌ర్వంగా ఫీల‌వుతున్న సుదీప్‌...

  • IndiaGlitz, [Wednesday,October 17 2018]

క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్.. చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న 'సైరా న‌ర‌సింహారెడ్డి'లో అవుకు రాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం జార్జియాలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. యాక్ష‌న్ ఏపిసోడ్స్ చిత్రీక‌ర‌ణ‌తో సుదీప్ రోల్ సైరాకు సంబంధించి పూర్త‌య్యింద‌ట‌.

ఈ విష‌యాన్ని సుదీప్ సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. 'లెజెండ్ చిరంజీవిగారి ఆతిథ్యం మ‌ర‌చిపోలేను. హిస్టారిక‌ల్ చిత్రంలో చిరంజీవిగారితో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంది... గౌర‌వంగా భావిస్తున్నాను. సురేంద‌ర్ రెడ్డి, ప్రాజెక్ట్‌కి మూల స్తంభంగా నిలిచిన రామ్‌చ‌ర‌ణ్ అండ్ టీమ్‌కు అభినంద‌న‌లు'' అంటూ చిరంజీవితో ఉన్న ఫోటోను షేర్ చేశారు.

More News

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌, వైవిధ్య‌మైన చిత్రాల ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

టాటా బైబై చెప్పేసి క‌ల్యాణి

సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

చ‌ర‌ణ్ సినిమా సీన్స్ లీక్స్‌...

ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల‌ను వేధిస్తున్న స‌మ‌స్య లీకేజ్‌. వారి సినిమాలు చిత్రీక‌ర‌ణ‌లో ఉండ‌గానే స‌ద‌రు సినిమాలు ఫోటోలు..

మీ టూ వివాదంలో మ‌హేశ్‌, రానా మేనేజ‌ర్‌

ప్ర‌స్తుతం బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాదిన కూడా మీ టూ ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులైన మ‌హిళ‌లు తాము ఫేస్ స‌మస్య‌ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేస్తున్నారు.

సుధీర్ వివాదానికి తెర తీసాడా?

'స‌మ్మోహ‌నం', 'న‌న్నుదోచుకుందువ‌టే' వంటి ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీస్‌తో న‌టుడిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న హీరో సుధీర్ బాబు.