'కేశవ' టీజర్ ను విడుదల చేసిన సుకుమార్

  • IndiaGlitz, [Wednesday,March 22 2017]

నిఖిల్‌, రీతూవ‌ర్మ‌, ఈషా గోపిక‌ర్ తారాగ‌ణంగా దేవాంశ్ నామా స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'కేశ‌వ‌'. డైరెక్ట‌ర్ సుకుమార్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ''భూతాన్ని..య‌జ్ఞోప‌వేతాన్ని..వైప్లవ్య గీతాన్ని నేను.. స్మరిస్తే పద్యం.. అరిస్తే వాద్యం.. అనల వేదిక ముందు అస్ర నైవేద్యం'' అంటూ టీజ‌ర్‌లో నిఖిల్ చెప్పిన డైలాగ్‌, సుధీర్ వ‌ర్మ టేకింగ్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. స్వామిరారా నుండి ట్రాక్ మార్చి వ‌రుస స‌క్సెస్‌లు సాధిస్తున్న ఈ హీరో కేశ‌వ అనే సినిమాలో ప‌గ‌, ప్ర‌తీకారం అంటూ కొత్ స‌బ్జెక్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

నిఖిల్ ఎక్స్‌ప్రేష‌న్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని సుకుమార్ ఎంటైర్ టీంను అభినందిచాడు. సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంద‌ని, సుధీర్ వ‌ర్మ స్వామిరారా త‌ర్వాత కొత్త స‌బ్జెక్ట్‌తో ముందుకు రావ‌డం న‌న్నెంతో ఇన్‌స్పైర్ చేసి సినిమ చేయ‌డానికి ఒప్పుకున్నాన‌ని నిఖిల్ చెప్పాడు. ఈ కార్య‌క్ర‌మంలో అభిషేక్ నామా, సుధీర్ వ‌ర్మ పాల్గొన్నారు.

More News

బాలీవుడ్ క్వీన్ ను డైరెక్ట్ చేయనున్న క్రిష్...

గమ్యం,వేదం,కృష్ణం వందే జగద్గురమ్,రీసెంట్ గా గౌతమిపుత్ర శాతకర్ణి వంటి విలక్షణ చిత్రాల డైరెక్టర్ జాగర్ల మూడి క్రిష్

'ఆపాత మధురం' పుస్తకావిష్కరణ

మ్యూజికాలజిస్ట్ హాసంరాజా పాటల,వాటి రాగాలపై రాసిన 'ఆపాత మధురం' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇటీవల సికింద్రాబాద్ లో జరిగింది.

పాండిచ్చేరిలో 'రాజు గారి గది 2' మూడో షెడ్యూల్!

చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న "రాజు గారి గది" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రమే "రాజు గారి గది 2".

రాజకీయ నాయకుడిగా నందమూరి హీరో...

హీరో, నిర్మాత అయిన నందమూరి కళ్యాణ్రామ్ ఇజమ్ తర్వాత హీరోగా ఏ సినిమా చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్లో తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్లో జై లవకుశ(వినపడుతున్న టైటిల్) సినిమా నిర్మాణానికి రంగం సిద్ధం చేశాడు.

మున్నాభాయ్ కు గాయాలు

బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్దత్కు సినిమా షూటింగ్లో గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే..ప్రస్తుతం సంజయ్దత్ భూమి అనే సినిమాలో నటిస్తున్నాడు.